BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

వైయస్సార్ పార్టీ నాయకులు అల్లర్లు ప్రేరేపించారు , తెలుగుదేశం నేత వి జయచంద్ర నాయుడు

Select Suryaa Now
వైయస్సార్ పార్టీ నాయకులు అల్లర్లు ప్రేరేపించారు , తెలుగుదేశం నేత వి జయచంద్ర నాయుడు

వైయస్సార్ పార్టీ నాయకులు అల్లర్లు, గొడవలు ప్రేరేపించారు - తెలుగుదేశం నేత వి జయచంద్ర నాయుడు.

    శ్రీకాళహస్తి నియోజకవర్గం తొట్టంబేడు వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బుధవారం ఉదయం 10 గంటల నుండి నామినేషన్లు  ప్రక్రియ కొనసాగుతుంటే చివరి అర్థగంట వరకు ఎవ్వరు నామినేషన్ లో వెయ్యకుండా సాయంత్రం వివాదాలకు రక్షలకు గొడవలకు కారణమయ్యారని తెలుగుదేశం నేత వి జయ చంద్ర నాయుడు ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,,
 ప్రొద్దున 10 గంటలకు నామినేషన్ దాఖలు ప్రక్రియ మొదలు అయితే కేవలం 30 నిమిషాలు ముందే వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డి  స్తానికేతురలతో  ఎలక్షన్ రూల్ ఉల్లంఘించి దొమ్మిగా ఒక 30 మందితో  అల్లర్లు కు ప్రేరేపించారు అని తెలిపారు. వైయస్సార్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు  ఎలా వ్యవహరించారో ఇప్పుడు కూడా అలాగే వ్యవహరించి , పోలీసులును  రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించారు. నామినేషన్లు వేయకుండా పోలీసులు పైకి నిందలు వేస్తున్నారు, మా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 25 సంవత్సరాలగా చేసిన వాగ్దానాలు అన్నీ అమలు చేసి సూపర్ సిక్స్ ను సూపర్ సక్సెస్ చేయడం జరిగింది. అబివృద్ధి సంక్షేమంలతో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు , కేవలం రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి ఈ రోజు గొడవలు సృష్టించడం జరిగింది. ఇది గొడ్డలి పార్టీ నైజం , ప్రజలు అంతా గమనిస్తున్నారు, గతంలో పడిన కష్టాలు మరలా మళ్ళీ పునరావృతం కాకూడదు అని కూటమి ప్రభుత్వానికి అత్యంత మెజారిటీ శాసనసభ ఎన్నికల కన్నా ఎక్కువ ఇవ్వాలని ఉత్సాహం చూపిస్తున్నారు, గొడ్డలి పార్టీ ఇకనైనా మంచిగా మనుషులుగా మారాలి అని ప్రజలు కోరుతున్నారు. వీసీ వెంకటయ్య సూర్య దినపత్రిక ఇన్చార్జి శ్రీకాళహస్తి