గాంధీనగర్ డివిజన్,ఎస్ఆర్టి లోని నల్లపోచమ్మ,శ్రీ ఉప్పలమ్మా దేవాలయంలో శమీ పూజ..
ముషీరాబాద్ మేజర్ న్యూస్ :దసరా నవరాత్రి ఉత్సవాలు పూర్తి చేసుకొని, విజయదశమి సందర్భంగా గాంధీనగర్ డివిజన్,ఎస్ఆర్టి లోని నల్లపోచమ్మ,శ్రీ ఉప్పలమ్మా దేవాలయంలో నిర్వహించిన వృక్షం పూజలో ముఖ్య అతిథిగా * సికింద్రాబాద్ పార్లమెంట్ జాయింట్ కన్వీనర్ శ్రీ ఎ.వినయ్ కుమార్ పాటు బిజెపి నేతలు పాల్గొన్నారు. బి.సాయి కీర్తి ( బాబ్జీ) విచ్చేసిన అతిథులను సన్మానించి దసరా ఉత్సవాల జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు వి.నవీన్ కుమార్,సీనియర్ నాయకులు రత్న సాయి చంద్, ఆనంద్ రావు,అరుణ్ కుమార్,జ్ఞానేశ్వర్ మరియు పలువురు నేతలు* తదితరులు పాల్గొన్నారు