BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

ఇంకొల్లు మండలంలో 18 నామినేషన్లు

Select Suryaa Now
ఇంకొల్లు మండలంలో 18 నామినేషన్లు

ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ :
ఇంకొల్లు మండలంలో తొలిరోజు ఎం.పి.టి.సి సభ్యులకు 18 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి రమేష్‌బాబు తెలిపారు. వై.సి.పి నుండి 14, టి.డి.పి నుండి 2, జనసేన నుండి 1, ఇండిపెండెంట్‌ 1 నామినేషన్లు దాఖలయ్యాయి. కొణికి ఎం.పి.టి.సి పరిధిలో  జనసేన పార్టీ నుండి పెళ్ళూరి శివరామకృష్ణ,  బండి రాంప్రసాద్‌ ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా, వంకాయలపాడు ఎం.పి.టి.సి స్థానం నుండి టి.డి.పి  అభ్యర్థి పిడపర్తి  ధనలక్ష్మి, పావులూరు ఎం.పి.టి.సి నుండి టి.డి.పి అభ్యర్థి  పావులూరి నాగమల్లేశ్వరి నామినేషన్‌ దాఖలు చేశారు. వైసీపీ నుండి పూసపాడు ఎం.పి.టి.సి అభ్యర్థులుగా  అల్లంశెట్టి వెంకటసుబ్బారావు, నూనె వెంకట సుబ్బయ్య, ఇడుపులపాడు-1 ఎం.పి.టి.సి అభ్యర్థులుగా బండారు పాపారావు, బండారు అజీత్‌ బాబు, నాగండ్ల ఎం.పి.టి.సి అభ్యర్థులుగా రావిపూడి సుప్రజ, రావిపాటి మల్లేశ్వరి, మొరబోయిన సులోచన, ఇంకొల్లు-3 ఎం.పి.టి.సి అభ్యర్థిగా దుడ్డు ఇందుమతి, ఇంకొల్లు-4 ఎం.పి.టి.సి అభ్యర్థిగా నీలం శ్రీనివాసరావు, గంగవరం ఎ.పి.టి.సి స్థానం నుండి పంది సుబ్బమ్మ, భవనం పూర్ణిమ, వణుకూరి నాగలక్ష్మి, భీమవరం ఎం.పి.టి.సి అభ్యర్థులుగా రెబ్బా స్వామి, జ్యోతి బాజిలు నామినేషన్లు దాఖలు చేశారు. ఇంకొల్లు ఎస్సై వినోద్‌ కుమార్‌  బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో ఎం.పి.డి.ఓ గట్టా శ్రీనివాసరావు, తహశీల్థారు ఏ.వి.ఎస్‌ శ్రీనివాస్‌, సిబ్బంది పాల్గొన్నారు.   
సూర్య రిపోర్టర్‌ : షేక్‌ జానిబాష, ఇంకొల్లు.