BREAKING
ఎన్నికల నియమావళిని పకడ్బందీగా అమలు చేయాలి జిల్లా ఎన్నికల పరిశీలకుడు కన్నబాబు అభ్యర్థులకు తెలియకుండానే ఇద్దరు వైసిపి నామినేషన్ల ఉపసంహరణ రెండు రోజులుగా తాగునీటి కరువు! ట్యాంకర్ల ద్వారా కూడా నీరు సరఫరా చేయలేని పరిస్థితి.. ప్రజల ఇబ్బందులు పట్టించుకునేదెవరు? ఏ. నారాయణపురము 2 ఎంపీటీసీ స్థానానికి జనసేన అభ్యర్థి కే లాలు స్వామి నామినేషన్ నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు – ఏఎస్పీ సౌజన్య కోనంకి వైసీపీ ఎంపీటీసీ అభ్యర్థిగా జొన్నలగడ్డ రేణుకాదేవి తొలి నామినేషన్ బీఆర్ఎస్ పార్టీలో భారీగా చేరికలు  ఆస్కార్ రేసులో నిలిచిన కొరియన్ మూవీ పాసిబుల్ లవ్ ఫైనల్ ట్రైలర్ రిలీజ్ మామదాపూర్‌లో ఘనంగా దేవి నవరాత్రి ఉత్సవాల ముగింపు పాలకోడేరు జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా చింతలపాటి శివ నాగరాజు నామినేషన్ టీడీపీలో సుదీర్ఘకాలంగా అందించిన సేవలకు గుర్తింపుగా అవకాశం అశ్వారావుపేట మండలంలో ఇంటర్ విద్యార్థిని అదృశ్యం — పోలీసుల దర్యాప్తు కోహీర్ మండల సేవాదళ్ అధ్యక్షులు శ్రీనివాస్ నామినేషన్లను అడ్డుకోవడం ప్రజాస్వామ్యంపై దాడే! డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ధ్వజం యద్దనపూడిలో ఎంపీటీసీ నామినేషన్ల సందడి మొత్తం ఆరు నామినేషన్లు దాఖలు ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్‌ను కలిసి దసరా శుభాకాంక్షలు

ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం భారీ ఆస్తి నష్టం

Select Suryaa Now
ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధం భారీ ఆస్తి నష్టం

రేగోడు;ప్రమాదవశాత్తు ఇల్లు దగ్ధమైన సంఘటన బుధవారం రేగోడు మండలం లోని పోచారం గ్రామంలో చోటుచేసుకుంది. పల్లె రత్నమ్మ ఇల్లు దగ్ధమైన వివరాలు ఆమె తనయుడు బసవరాజ్, స్థానికుల కథనం ప్రకారం ఒక్క లక్ష 50 వేల నగదు,5 తులాల బంగారం, ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్, దుస్తులు, ముఖ్యమైన ధ్రువ పాత్రలు, వంట సామాగ్రి తదితర వస్తువులు దగ్ధమై భారీ ఆస్తి నష్టం జరిగిందని ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని యజమాని తనయుడు బసవరాజ్, స్థానికులు పేర్కొన్నారు.