BREAKING
శమీ పూజ లో పాల్గొన్న సాయిబాబా దంపతులు స్థానిక ఎన్నికల్లో ఆరు మండలాల్లో కాంగ్రెస్ పోటీ ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు సాధువెల్లిలో వైభవంగా దుర్గామాత నిమజ్జనోత్సవం సూర్య కథనానికి స్పందన.. క్రాస్ రెగ్యులేటర్ గేట్లు మూసివేత ఘనంగా దుర్గామాత విగ్రహాల ఊరేగింపు.. ఘనంగా మున్సిపల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు బోధన్‌లో ప్రారంభమైన దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబు చెంపపెట్టు ముమ్మరప్రచారంలో డాక్టర్ షకీలా భక్తిశ్రద్ధల నడుమ అమ్మవారి నిమజ్జనోత్సవం ఘనంగా ముగిసిన దసరా ఉత్సవాలు.. కోలాహలంగా శోభాయాత్రలు ఘనంగా రాకేష్ రెడ్డి జన్మదిన వేడుకలు మున్సిపల్ అభివృద్ధిని చూడాలి చిరు వ్యాపారాన్ని ప్రారంభించిన బిఆర్ఎస్ నాయకులు స్థానిక ఎన్నికలపై మంత్రి 'గొట్టిపాటి' సమీక్ష

ఘనంగా దసరా వేడుకలు. పెద్దశంకరంపేట్.

Select Suryaa Now
ఘనంగా దసరా వేడుకలు. పెద్దశంకరంపేట్.

పెద్దశంకరంపేట్;పెద్ద శంకరంపేట  తో పాటు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లో మంగళవారం దసరా వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. పెద్ద శంకరంపేటలో పట్టణ పురవీధుల గుండా ర్యాలీగా వెళ్లి దుర్గమ్మ దేవాలయం వద్ద షమీ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామాలయంలో భక్తులు ప్రజలు ప్రత్యేక పూజ కార్యక్రమాలు చేశారు. ప్రజలు ఒకరికి ఒకరు ఆలింగణం చేసుకొని దసరా శుభాకాంక్షలు తెలుపుతున్నారు..