BREAKING
డామా గ్యాస్ట్రో క్లినిక్ ప్రారంభోత్సవం ముఖ్యఅతిథిగా హాజరైన జనసేన రాష్ట్ర నాయకులు ముమ్మారెడ్డి ప్రేమకుమార్ కేసిఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు కూకట్ పల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ కోఆర్డినేటర్ రెడ్డి సతీష్ ఆరోరా తిరుపతి, చంద్రగిరిలో అరాచకాలకు పోలీసులే బాధ్యులు! –ఎస్పీ సుబ్బరాయుడును తక్షణమే సస్పెండ్‌ చేయాలి ఆర్‌సీ 17 సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతంపై క్లారిటీ ఇచ్చిన మైత్రీ రవిశంకర్! ఆరోగ్యకర జీవనశైలికి సమతుల్య ఆహారం ముఖ్యం: ఎస్.ఎం. వెల్ నెస్ సెంటర్ ప్రారంభోత్సవంలో మహిత స్వామి! కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? *కోహీర్ మండల సేవాదళ్ అధ్యక్షులు శ్రీనివాస్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్‌కు శాలువాతో సన్మానం* ఎముకల బలహీనతకు కేవలం కాల్షియం లోపమే కారణం కాదా? ఈ అనారోగ్య సమస్యలే అసలు ముప్పు! పోలీసు అమరవీరులకు ఘన నివాళులు   - జిల్లా ఎస్పీ తుషార్ డూడి - విధి నిర్వహణలో అశువులు బాసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం ప్రీ-డయాబెటిస్ ఉంటే మధుమేహం ఖాయమా? అసలు నిజాలు మరియు నివారణ మార్గాలు! అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ షెడ్యూల్ విడుదల: వేర్వేరు గ్రూపుల్లో భారత్, పాకిస్థాన్! చెలరేగిన రషీద్ ఖాన్: బంగ్లాదేశ్‌ను దెబ్బకొట్టిన అఫ్గానిస్తాన్ స్టార్ స్పిన్నర్! ఆస్ట్రేలియాపై టెంబా బవుమా వీరోచిత శతకం: కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకున్న సౌతాఫ్రికా కెప్టెన్! గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన జిల్లా కాంగ్రెస్ నాయకులు మాలోత్ భోజ్య నాయక్ సిక్సర్లతో చరిత్ర సృష్టించిన షెఫాలీ వర్మ: హర్మన్‌ప్రీత్ కౌర్ రికార్డు బద్దలు కొట్టిన టీమిండియా ఓపెనర్!

బోధన్‌లో ప్రారంభమైన దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర

Select Suryaa Now
బోధన్‌లో ప్రారంభమైన దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర

 సూర్య బోధన్ ;;బోధన్ పట్టణంలో దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర గురువారం వైభవంగా ప్రారంభమైంది. పట్టణంలోని చక్రేశ్వరాలయం నుంచి సార్వజనిక్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన శోభాయాత్రను మున్సిపల్ చైర్‌పర్సన్ తూము పద్మా శరత్‌రెడ్డి, సార్వజనిక్ కమిటీ అధ్యక్షుడు గమరపేట శ్రీను, ప్రధాన కార్యదర్శి గంగాధర్, కోశాధికారి హరికాంత్ చారి, అధికారులు, నాయకులు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు.ఈ సందర్భంగా దుర్గామాతను పూలతో ప్రత్యేకంగా అలంకరించి, అందంగా ముస్తాబు చేసిన రథంపై ప్రతిష్ఠించి శోభాయాత్రను నిర్వహించారు. అమ్మవారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారికి పూజలు నిర్వహిస్తూ, జై దుర్గామాత నినాదాలతో శోభాయాత్రలో పాల్గొన్నారు.దుర్గామాత నిమజ్జన శోభాయాత్రతో పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. సార్వజనిక్ కమిటీ ఆధ్వర్యంలో బోధన్ మున్సిపల్ చైర్ పర్సన్ తూము పద్మశరత్ రెడ్డి, భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ చైర్మన్ లక్ష్మణరావు పటేల్, మాజీ డిసిసిబి చైర్మన్ గంగాధర్ పట్వారి, ఆలయ కమిటీ పెద్దలు, బోధన్ మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, భక్తులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.