*కోహీర్ మండల సేవాదళ్ అధ్యక్షులు శ్రీనివాస్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్కు శాలువాతో సన్మానం*
కోహిర్;విజ్యయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని జహీరాబాద్ ఎంపీ శ్రీ సురేష్ కుమార్ షెట్కర్ను కోహీర్ మండల సేవాదళ్ అధ్యక్షులు శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్కు విజయదశమి, దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, శాంతి, సౌభాగ్యాలను నింపాలని ఆకాంక్షించారు. ఈ ఆత్మీయ భేటీ పండుగ వాతావరణంలో కొనసాగింది.