BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

'పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ' : నందికంటి శ్రీధర్

Select Suryaa Now
'పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ'  : నందికంటి శ్రీధర్

మల్కాజిగిరి, మేజర్ న్యూస్: పూలను పూజించే గొప్ప వేడుక బతుకమ్మ పండుగ అని బీఆర్ ఎస్  రాష్ట్ర నేత, ఎంబీసీ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ నందికంటి శ్రీధర్ అన్నారు. మౌలాలి డివిజన్‌ పరిధిలోని ఎంజే కాలనీలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకకు ఆయన గౌరవ అతిథిగా హజరై  స్థానిక మహిళలతో కలిసి పండుగ సంబరాల్లో పాల్గొని సద్దుల బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బతుకమ్మ పండుగ తెలంగాణ సంస్కృతికి ప్రతీక అన్నారు. పండుగలను ప్రజలందరూ కలిసి మెలిసి జరుపుకుంటేనే సార్థకత లభిస్తుందన్నారు. ఈ వేడుకలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వంశీ ముదిరాజ్, మారెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఉస్మాన్, సునంద రావు,అన్నమ్మ, స్థానిక మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.