BREAKING
రూ. 120 కోట్ల రెవెన్యూతో రికార్డు సృష్టించిన సమంత సుగంధ ద్రవ్యాల బ్రాండ్ ఎనిమిది నెలల్లో అద్భుత వృద్ధి శమీ పూజ లో పాల్గొన్న సాయిబాబా దంపతులు స్థానిక ఎన్నికల్లో ఆరు మండలాల్లో కాంగ్రెస్ పోటీ ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియలో పారదర్శకతకు పెద్దపీట అభ్యర్థులకు ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీ ఏర్పాట్లు సాధువెల్లిలో వైభవంగా దుర్గామాత నిమజ్జనోత్సవం సూర్య కథనానికి స్పందన.. క్రాస్ రెగ్యులేటర్ గేట్లు మూసివేత ఘనంగా దుర్గామాత విగ్రహాల ఊరేగింపు.. ఘనంగా మున్సిపల్ చైర్మన్ ప్రవీణ్ కుమార్ జన్మదిన వేడుకలు బోధన్‌లో ప్రారంభమైన దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీంకోర్టు ఆదేశాలు చంద్రబాబు చెంపపెట్టు ముమ్మరప్రచారంలో డాక్టర్ షకీలా భక్తిశ్రద్ధల నడుమ అమ్మవారి నిమజ్జనోత్సవం ఘనంగా ముగిసిన దసరా ఉత్సవాలు.. కోలాహలంగా శోభాయాత్రలు ఘనంగా రాకేష్ రెడ్డి జన్మదిన వేడుకలు మున్సిపల్ అభివృద్ధిని చూడాలి చిరు వ్యాపారాన్ని ప్రారంభించిన బిఆర్ఎస్ నాయకులు

ఎమ్మెల్సీ సమావేశానికి కాంగ్రెస్ నాయకులు తరలిరావాలి

Select Suryaa Now
ఎమ్మెల్సీ సమావేశానికి కాంగ్రెస్ నాయకులు తరలిరావాలి

కందుకూరు: శంషాబాద్‌లోని మల్లిక గార్డెన్స్‌లో గురువారం ఉదయం 10 గంటలకు నిర్వహించనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటరు నమోదు కార్యక్రమ సమావేశానికి కందుకూరు మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాణా ప్రతాప్ రెడ్డి పిలుపునిచ్చారు.

ఈ సమావేశానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ అభ్యర్థి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు చిగురింత పారిజాత నరసింహారెడ్డి హాజరుకానున్నట్లు తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొని, ఎమ్మెల్సీ ఎన్నికలు, ఓటరు నమోదు ప్రక్రియపై ఇచ్చే సూచనలను పాటించాలని కోరారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి మెజారిటీ సాధించే దిశగా సమన్వయంతో పనిచేయాలని విజ్ఞప్తి చేశారు.