BREAKING
రాత్రి కోర్టుల విధానాన్ని వ్యతి రేకిస్తున్నాం వైద్య సేవల్లో నిర్లక్ష్యం వద్దు.. వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి.. - కలెక్టర్ కోయ శ్రీహర్ష - మంథని ఆసుపత్రి, గురుకుల పాఠశాల, కళాశాలలో ఆకస్మిక తనిఖీలు శ్రీ సత్యదేవుని నిత్య అన్నదాన పథకానికి రూ.1,17,200లు విరాళo పోలింగ్ ఏర్పాట్లను పరిశీలించిన సబ్ కలెక్టర్ క్రిస్మస్ సత్కారాలకు నామినేషన్ల ఆహ్వానం ఈ నెల 30లోగా దరఖాస్తుల సమర్పణ.. - కలెక్టర్ కోయ శ్రీహర్ష ఓటీటీలో 8 ఎపిసోడ్ల క్రైమ్ థ్రిల్లర్.. వాణీ కపూర్ 'మండల మర్డర్స్'పై ఆసక్తి కేజీబీవీ రంపచోడవరంలో ఘనంగా జాతీయ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు నాకూ పెళ్లి చేసుకోవాలని ఉంది.. కానీ ఆ ఒక్క విషయంలో స్పష్టత ఉంది: నిత్యా మేనన్ ప్రలోభాలకు గురికాకుండా ప్రతి ఒక్కరు ఓటు హక్కు ఉపయోగించుకోండి 23 ఏళ్ల తర్వాత దర్శకుడు కిరణ్ కర్నీడి రీఎంట్రీ.. ఏఐతో పాన్ ఇండియా చిత్రం స్ట్రైకర్ పోలవరం జిల్లా లో రోడ్డెక్కిన పోలింగ్ సిబ్బంది బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ అధికారులు జలసిరి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి... - ప్రతి గ్రామంలో 60 మంది కూలీలకు తగ్గకుండా పనుల డిమాండ్ తీసుకోవాలి - ఎంపీడీఓ కొప్పుల శ్రీనివాస్ ఆదేశాలు మొదటి విడత గ్రామపంచాయతీ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి *భక్తులకు సౌకర్యం కోసం రోడ్డు పని చేయించిన సర్పంచ్*

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు భూమిపూజ చేసిన సర్పంచ్ అశ్విని సంగమేశ్వర్ పాటిల్,

Select Suryaa Now
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు భూమిపూజ చేసిన సర్పంచ్ అశ్విని సంగమేశ్వర్ పాటిల్,

రాయికోడ్;మండలంలోని మహమ్మదాపూర్  గ్రామంలో మడపతి పావని  ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణ పనులను గాను బుధవారం నాడు గ్రామ సర్పంచ్ అశ్విని సంగమేశ్వర్ పాటిల్ చేతుల మీదుగా ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణ పనులను చేతుల మీదుగా పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ అశ్విని సంగమేశ్వర్ పాటిల్ మాట్లాడుతూ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు  ప్రభుత్వం అందిస్తున్న ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు సూచించారు.ఈయొక్క కార్యక్రమంలో ఉప సర్పంచ్ శ్రీనివాస్, వార్డు సభ్యులు గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు