BREAKING
బాల్య వివాహాన్ని అడ్డుకున్న ఐసీడీఎస్ అధికారులు జలసిరి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి... - ప్రతి గ్రామంలో 60 మంది కూలీలకు తగ్గకుండా పనుల డిమాండ్ తీసుకోవాలి - ఎంపీడీఓ కొప్పుల శ్రీనివాస్ ఆదేశాలు మొదటి విడత గ్రామపంచాయతీ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి *భక్తులకు సౌకర్యం కోసం రోడ్డు పని చేయించిన సర్పంచ్* రామాయణంలో యష్ రావణుడు: రణ్‌బీర్‌తో పోటీపడ్డా లోతు లోపించిందన్న తనిషా ముఖర్జీ *సేవాభావంతో ప్రజల మనసులు గెలుచుకున్న కోహిర్ ఎస్ఐ నరేష్ అన్నవరం దేవస్థానం తొలి మహిళా ఈఓగా లక్ష్మీ శివజ్యోతి బాధ్యతల స్వీకరణ నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం శ్రీపతిరావుపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి బైరి చెన్నయ్య ముమ్మర ప్రచారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు భూమిపూజ చేసిన సర్పంచ్ అశ్విని సంగమేశ్వర్ పాటిల్, ఆస్కార్ అవకాశం చేజారినా బాధ లేదు.. గోంధల్‌పై శర్వరీ ప్రశంసల వర్షం! ఆస్కార్ అవకాశం చేజారినా బాధ లేదు.. గోంధల్‌పై శర్వరీ ప్రశంసల వర్షం! *బొల్లారంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు* *కోహీర్ ప్రధాన రహదారికి కొత్త వెలుగులు.. ప్రజల భద్రతకు భరోసా!* హిట్ అయ్యే సినిమాలైనా వదులుకుంటా.. టాక్సిక్ లవ్‌పై ఆయుష్మాన్ ఖురానా ఆసక్తికర వ్యాఖ్యలు! హస్నాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన

*బొల్లారంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు*

Select Suryaa Now
*బొల్లారంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు*

 జిన్నారం;బొల్లారం డివిజన్ పరిధిలోన పెనుయేలు దేవుని ప్రార్థన మందిరంలో బొల్లారం పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వి.చంద్రారెడ్డి, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జైపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రారెడ్డి మాట్లాడుతూ.. బొల్లారం పాస్టర్స్ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ప్రతి ఒక్కరూ సేవా దృక్పథంతో ప్రభువైన యేసుక్రీస్తు అడుగుజాడల్లో నడుస్తూ, ఇతరులకు మంచి పనులు చేస్తూ సమాజంలో మంచి పేరు సంపాదించుకునేలా కృషి చేయాలని సూచించారు. మనిషి జీవించడానికి డబ్బు ఎంత ముఖ్యమో, అంతకుమించి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. అనంతరం స్థానిక పాస్టర్ జయరాజ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులతో పాటు స్థానిక నాయకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు బాలసుబ్రమణ్యం రెడ్డి, సంపత్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర కార్మిక నాయకులు వరప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కృష్ణంరాజు, రాజ్ గోపాల్, వెంకటయ్య, మాజీ వార్డు సభ్యులు భాస్కర్, రాజు నాయక్, బొల్లారం పాస్టర్స్, క్రైస్తవులు పాల్గొన్నారు.