BREAKING
జలసిరి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి... - ప్రతి గ్రామంలో 60 మంది కూలీలకు తగ్గకుండా పనుల డిమాండ్ తీసుకోవాలి - ఎంపీడీఓ కొప్పుల శ్రీనివాస్ ఆదేశాలు మొదటి విడత గ్రామపంచాయతీ పోలింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి *భక్తులకు సౌకర్యం కోసం రోడ్డు పని చేయించిన సర్పంచ్* రామాయణంలో యష్ రావణుడు: రణ్‌బీర్‌తో పోటీపడ్డా లోతు లోపించిందన్న తనిషా ముఖర్జీ *సేవాభావంతో ప్రజల మనసులు గెలుచుకున్న కోహిర్ ఎస్ఐ నరేష్ అన్నవరం దేవస్థానం తొలి మహిళా ఈఓగా లక్ష్మీ శివజ్యోతి బాధ్యతల స్వీకరణ నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం శ్రీపతిరావుపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి బైరి చెన్నయ్య ముమ్మర ప్రచారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పనులకు భూమిపూజ చేసిన సర్పంచ్ అశ్విని సంగమేశ్వర్ పాటిల్, ఆస్కార్ అవకాశం చేజారినా బాధ లేదు.. గోంధల్‌పై శర్వరీ ప్రశంసల వర్షం! ఆస్కార్ అవకాశం చేజారినా బాధ లేదు.. గోంధల్‌పై శర్వరీ ప్రశంసల వర్షం! *బొల్లారంలో ఘనంగా సెమీ క్రిస్మస్ వేడుకలు* *కోహీర్ ప్రధాన రహదారికి కొత్త వెలుగులు.. ప్రజల భద్రతకు భరోసా!* హిట్ అయ్యే సినిమాలైనా వదులుకుంటా.. టాక్సిక్ లవ్‌పై ఆయుష్మాన్ ఖురానా ఆసక్తికర వ్యాఖ్యలు! హస్నాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన దుబాయ్ పెళ్లి వేడుకలో హనీ సింగ్, అతీఫ్ అస్లాం స్టెప్పులు.. పాక్ కంటెంట్ వివాదం వేళ నెట్టింట రచ్చ!

హస్నాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన

Select Suryaa Now
హస్నాబాద్ గ్రామంలో ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన

రాయికోడ;తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ గారి ఆదేశాల మేరకు మండలంలోని హస్నాబాద్ గ్రామంలో బుధవారం నాడు ఇందిరమ్మ ఇల్లు భూమి పూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది లబ్ధిదారులు సంగీతం ఈశ్వరమ్మ నాగరి గారి స్వరూప బండి బాబమ్మ గౌరీ గారి ఏసప్ప కుమ్మరి అంజయ్య ఈ భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సంగారెడ్డి జిల్లా గ్రంధాలయ చైర్మన్ అంజయ్య మరియు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేదార్నాథ్ పాటిల్ మండల యూత్ మాజీ అధ్యక్షులు ప్రభాకర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మోహన్ మాజీ ఎంపిటిసి విట్టల్ పంచాయతీ కార్యదర్శి అనిల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సంగమేష్ పూర్రే నర్సింలు ముదేళ్ల విట్టల్ యువ నాయకులు సారా దుర్గేష్ గ్రామ ప్రజలు యువకులు తదితరులు పాల్గొన్నారు ఈసందర్భంగా చైర్మన్ అంజయ్య మాట్లాడుతూ పేద నిరుపేద కుటుంబాలకు సొంత ఇంటి కలను సహకారం చేయడమే లక్ష్యంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అమలు చేస్తుందన్నారు ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి ఎంతో అవసరమని సొంతింటితో కుటుంబానికి భద్రతతో పాటు ఆత్మగౌరవం లభిస్తుందని పేర్కొన్నారు ప్రభుత్వం అందిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఇంటి నిర్మాణ పనులను నాణ్యతతో నిర్ణీత సమయంలో పూర్తి చేసుకోవాలని కోరారు