BREAKING
ప్రమాణ స్వీకారం చేసిన జెడ్పిటిసి పోరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇటలీని కుదిపేసిన కార్మికుల సమ్మె కె. పెదపూడిలో వేడెక్కిన పంచాయతీ సమరం.. రాయపురెడ్డి సత్యనారాయణ వైపే మెజారిటీ వర్గాల మొగ్గు! బెజ్జుర్ లో ఇందిరమ్మ కుటుంబ భీమా పథకం అప్లికేషన్ స్వీకరణ వాసిలి సర్పంచ్ పదవికి సుంకర చౌదరి నామినేషన్ మంత్రి "ఆనం "ఆశీస్సులు తీసుకున్న జెడ్పిటిసి సభ్యులు COP31 సదస్సులో టర్కీకి రూ.లక్షల కోట్ల పెట్టుబడులు వెల్లటూరు లో సర్పంచ్ వార్డు సభ్యుల నామినేషన్ లు నెల్లూరులో జడ్పీ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ప్రక్రియ ప్రారంభం మాజీ ఎమ్మెల్యే రేఖా నాయక్ నివాసంలో ఈడీ  మెరుపు దాడులు -  నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కలకలం  - బందోబస్తు మధ్య కొనసాగిన తనిఖీలు. గుంటూరు మండల అధ్యక్షులుగా సీతామహాలక్ష్మి ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలనీ ఊరితాళ్ళతో నిరసన : ఏఐఎస్ఎఫ్ ప్రముఖ హోటల్ సంస్థ Accorలో నాయకత్వ మార్పు డిమాండ్ అర్హులైన కుటుంబాలు బీమా నమోదును సద్వినియోగం చేసుకోవాలి తిరుపతి జిల్లా మొట్టమొదటి జెడ్పి చైర్ పర్సన్ గా హెచ్. హేమలత, ప్రమాణ స్వీకారం

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేసిన ఏఎంసీ చైర్మన్

Select Suryaa Now
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేసిన ఏఎంసీ చైర్మన్
సూర్య కరీంనగర్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా నూతనంగా ఎంపికైన లబ్ధిదారులైన పండగ ప్రభాకర్, రజిత దంపతులకు మంజూరైన ఇందిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకుల నరసన్న పటేల్  భూమిపూజ చేశారు.ఈ సందర్భంగా లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇంటి మంజూరు పత్రాన్ని అందజేశారు. సొంతింటి కలను సాకారం చేసుకునేందుకు ప్రభుత్వం అందిస్తున్న ఈ ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకొని నాణ్యతతో ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు.ప్రతి అర్హులైన పేద కుటుంబానికి సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తోందని తెలిపారు. అర్హులైన లబ్ధిదారులను గుర్తించి విడతలవారీగా ఇళ్లను మంజూరు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.