BREAKING
జాతీయ అయోడిన్ లోప రుగ్మతల నివారణ కార్యక్రమంపై అవగాహన సదస్సు మున్సిపాల్టీల్లో ఎన్నికల నిర్వహణపై కసరత్తు! యువత చూపు తెలుగుదేశం పార్టీ వైపు- మైనార్జీ మరియు న్యాయశాఖ మంత్రి ఫరూక్ దశాబ్దాల సమస్యకు తక్షణ పరిష్కారం: ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి.. ఎంపీటీసీ బరిలో టీడీపీ అభ్యర్థి జంగం లావణ్య పోలీసు అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం- జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి, జాయింట్ కలెక్టర్ సూరజ్ ధనుంజయ్ ప్రశాంత వాతావరణంలో నామినేషన్ల ప్రక్రియ. అద్దంకిలో ఎంపీటీసీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియను పరిశీలించిన కలెక్టర్. పరిషత్ ఎన్నికలకు బందోబస్తు కావలిలో వైసీపీకి షాక్‌.. స్థానిక పోరు: తాడిమర్రిలో బోణీ కాని ఎంపీటీసీ నామినేషన్లు బాన్సువాడలో ఘనంగా రావణదహన కార్యక్రమం పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం – వారి సేవలు స్ఫూర్తిదాయకం: కలెక్టర్ చిత్రా మిశ్రా, సీపీ గౌష్ ఆలం తోటకూర వజ్రేష్ యాదవ్‌కు దసరా శుభాకాంక్షలు తెలిపిన అలియాబాద్ కాంగ్రెస్ నేతలు వెబ్‌సైట్లను నిలిపివేయాల్సి రావచ్చని హెచ్చరించిన యూరోపియన్ ఏజెన్సీ జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ సజావుగా సాగాలి : జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశం

ఘనంగా విజయదశమి వేడుకలు

Select Suryaa Now
ఘనంగా విజయదశమి వేడుకలు

నవాబుపేట సూర్య న్యూస్: నవాబుపేట మండలంలోని అన్ని గ్రామాల్లో మంగళవారం విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామాల్లోని జమ్మి చెట్ల వద్ద గ్రామ పెద్దలు సంప్రదాయబద్ధంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం జమ్మి ఆకులను పరస్పరం పంచుకుంటూ విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకున్నారు.పండుగను పురస్కరించుకొని గ్రామాల్లో పండుగ వాతావరణం నెలకొంది.ఈ వేడుకల్లో మాజీ జెడ్పీటీసీలు,మాజీ ఎంపీపీలు,ఆయా గ్రామాల సర్పంచులు,ప్రజాప్రతినిధులు,యువకులు,మహిళలు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.