BREAKING
కాకాణి సమక్షంలో తెలుగుదేశంని వీడి వైఎస్ఆర్‌సీపీలో చేరిన 50 కుటుంబాలు శ్రీకాళహస్తి డివిజన్ లో నామినేషన్లు తిరస్కరణకు గురైతే అప్పీల్ చేసుకోండి ఆర్డిఓ భాను ప్రకాశ్ రెడ్డి రోడ్డు సౌకర్యం కల్పించాలని ఎంపీకి వినతిపత్రం పర్చూరు నియోజకవర్గంలో జడ్పీటీసీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేయాలి : ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు అన్ని ఎంపీటీసీ నామినేషన్లు ఆమోదం.. * 27 వరకు ఉపసంహరణ గడువు * ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని 26వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి జయమ్మ ప్రచారం ఎంఫార్మసీ, బీఫార్మసీ పేమెంట్ సీట్ల స్పాట్ అడ్మిషన్లు విదేశీ పెట్టుబడుల ఆంక్షల పెంపు నిర్ణయాన్ని తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ 40వ డివిజన్‌లో కోటంరెడ్డి లక్ష్మి హైందవి ఎన్నికల ప్రచారం రైతులకు భూ పరిహార చెక్కులు అందజేత నెల్లూరు రూరల్ ప్రచార పర్వంలో ఎంపీ వేమిరెడ్డి యోగా పోటీలకు ఎంపికైన శ్రీ సత్యసాయి విద్యా విహార్ విద్యార్థులు రష్యాలో ఘోర రోడ్డు ప్రమాదం...రైలు ఢీకొని ఆరుగురు దుర్మరణం సీఎంర్ఫ్ ద్వారా రూ. 1.56 లక్షల ఎల్ఓసీ అందజేత ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబ మెగాన్ మార్కెల్ వివాదంపై స్పష్టత ఇచ్చిన లండన్ పోలీసులు

ఎస్ఐఆర్ ను తక్షణమే రద్దు చేయాలని ధర్నా

Select Suryaa Now
ఎస్ఐఆర్ ను తక్షణమే రద్దు చేయాలని ధర్నా
సూర్య రెంజల్  : ఎస్ఐఆర్ ను తక్షణమే రద్దు చేయాలని, భారత ఎన్నికల అధికారిని తొలగించాలని అఖిల భారత ఐక్య రైతు కూలీ సంఘం నాయకులు డిమాండ్ చేశారు. రెంజల్ మండలంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ఓటర్ జాబితాలో ఎస్ ఐ ఆర్  తక్షణమే రద్దు చేయాలని, భారత ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. 1341 కోట్ల మందికి ఓటు పునరుద్ధరణ కల్పించాలని కోరారు. పౌరులందరికీ ఓటు హక్కు కల్పించేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి తో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత ఐక్య రైతు కూలీ సంఘం నాయకులు పుట్టి నడిపి నాగన్న, పార్వతి రాజేశ్వర్, గంగాధర్, పోశెట్టి, మల్లేష్, రవి, మక్కన్న తదితరులు పాల్గొన్నారు.