BREAKING
నెల్లిమర్లలో ఉపాధ్యాయుడు హత్యపై సమగ్ర దర్యాప్తు చేయాలి కరువును జాతీయ విపత్తుగా గుర్తించాలి: సిపిఐ జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణకు 6 కేంద్రాలు మహిళా సంఘాల ఆర్థిక స్వావలంబనకు సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు - జిల్లా కలెక్టర్ కె.హరిత నందమూరి బాలకృష్ణతో పనిచేయడం అదృష్టం.. ‘దాదా’ షూటింగ్ అనుభవాలు పంచుకున్న సునీల్ రెడ్డి! కొమురం భీం 86వ వర్ధంతికి కలెక్టర్‌ను ఆహ్వానించిన మంగి గ్రామస్తులు ఉమ్మడి గోదావరి లో సానా మార్క్, కూటమి విజయ వ్యూహలను సాన పెట్టిన సానా. తూర్పుగోదావరి జిల్లాలో ఐటి హబ్ గా తీర్చిదిద్దాలి విద్య, పారిశుధ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి - జిల్లా కలెక్టర్ కె. హరిత ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్ చిన్నారుల భవిష్యత్తుకు అంగన్వాడీలే పునాది! ఎన్నికల ఫలితాల తర్వాత ఆరోపణలా.. ప్రజాతీర్పును గౌరవించాలి! తాడ్వాయి పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయండి - ఎమ్మెల్యేకు కాంగ్రెస్ నాయకుల విజ్ఞప్తి ఓటీటీలో అలరించడానికి వస్తున్న రొమాంటిక్ బోల్డ్ వెబ్ సిరీస్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? *గజపతినగరంలో మొదలైన 'కార్తీక మాస' పూజలు

దండారి ఉత్సవాల్లో పాల్గొన్న మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి బి. ఆదిత

Select Suryaa Now
దండారి ఉత్సవాల్లో పాల్గొన్న మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి బి. ఆదిత
సూర్య,కాగజ్‌నగర్: కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో గిరిజన సంప్రదాయాలకు ప్రతీకగా నిర్వహించిన దండారి ఉత్సవాల్లో ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి బి. ఆదిత పాల్గొని సందడి చేశారు. కాగజ్‌నగర్ మండలంలోని మేడిపల్లి, పెద్దమాలిని, చిన్నమాలిని గ్రామాలతో పాటు సిర్పూర్ మండలంలోని మేడిపల్లి గ్రామంలో జరిగిన దండారి ఉత్సవాలు, సాంస్కృతిక సంబరాల్లో ఆమె పాల్గొన్నారు.అనంతరం పెద్దమాలిని గ్రామంలో పల్లె నిద్ర కార్యక్రమం నిర్వహించి గ్రామస్తులతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా గిరిజనుల సంప్రదాయాలు, సంస్కృతి, గ్రామీణ జీవన విధానంపై ఆసక్తి కనబరిచారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ మాణిక్యరావు, అనిత భాయ్, డోబి పటేల్, కొర్రం మారుతి, ఓదెలు, నగేష్, గోపాల్‌తో పాటు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.