*గజపతినగరంలో మొదలైన 'కార్తీక మాస' పూజలు
గజపతినగరం, సూర్య : గజపతినగరంలో ఎన్నో ఏళ్లుగా పేరున్న శ్రీ ఉమా రామలింగేశ్వర ఆలయంలో కార్తీకమాస పూజలు చాలా ఘనంగా మొదలుపెట్టారు. ఈ శివాలయం గజపతినగరం చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ పేరు పొందిన శివాలయo అర్చకులు కిషోర్ భక్తులందరికి కార్తీక మాసం ఎంతో ఘనమైన మాసం ఈ మాసం చాలా పుణ్య ఫలమైన మాసం అందరూ ఆ పరమశివుని వేడుకోండి, కోరిక తీర్చుకోండి అని చెప్పి గోత్ర నామాలతో పూజ చేసి అనంతరం ప్రసాదం ఇచ్చి ఆశీర్వదించారు.