BREAKING
గుమ్మడి గింజలు చిన్నవే అయినా ప్రయోజనాలు ఎన్నో: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? గ్రామాల సమగ్రాభివృద్ధికై కూటమిని గెలిపించండి : తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జి జి.శంకర్ యాదవ్ పిలుపు - జెడ్పిటిసి అభ్యర్థి మూడే ప్రశాంత్ నాయక్ ని గెలిపించాలని విజ్ఞప్తి పైనాపిల్ తింటే జీర్ణక్రియకు నిజంగా ప్రయోజనకరమేనా? ఈ పండులో దాగి ఉన్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఏమిటి? అవిసె గింజల్లో దాగిన అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? వట్లూరులో కూటమి అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే చింతమనేని ఎన్నికల ప్రచారం చిలగడదుంప తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఆల్వాల్ లో ఘనంగా బీజేపీ ఆధ్వర్యంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. పలమనేరు ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించిన కమిషనర్ విజయశేఖర్ - ఒంటరిగా కనిపించిన బాలుడి ని గుర్తించి తల్లి దండ్రులకు సురక్షితం గా అప్ప గించిన పోలీసులు సాయి కిషోర్ విద్యార్థుల ప్రతిభ.. కామర్స్ కార్నివాల్‌లో విజయం పత్తి రైతులను ఆదుకోండి - క్వింటాకి రూ 12,000-00 లు మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి - టి డీ పీ రాష్ట్ర నాయకులు కొలను వేణుగోపాల్ రెడ్డి రూరల్ మండలంలో జడ్పిటిసి అభ్యర్థి ఇంటింటా ప్రచారం గ్రామ స్వరాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం : మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె.బాషా స్పష్టం - జడ్పిటిసి అభ్యర్థిని షేక్ నాజియాకి మద్ధతుగా ప్రచారం విద్యార్థులకు సైబర్ క్రైమ్, హెల్ప్ లైన్ ల పై అవగాహన పలమనేరు మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్

*ధాత్రి, ధావన్‌ కవలలకు ఘనంగా జన్మదిన వేడుకలు*

Select Suryaa Now
*ధాత్రి, ధావన్‌ కవలలకు ఘనంగా జన్మదిన వేడుకలు*

కోహీర్;కోహిర్ మండల పరిధిలోని చింతల్‌గట్టు గ్రామంలో ధాత్రి, ధావన్‌ అన్నాచెల్లెళ్ల కవలల జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కోహిర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు టి. సువర్ణ మల్లన్న పాటిల్ తన మనుమడు ధావన్‌, మనుమరాలు ధాత్రితో కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారిని ఆశీర్వదించి, ఆయురారోగ్యాలతో సంతోషంగా జీవించాలని ఆకాంక్షించారు. వారి కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరు పాల్గొని ఆయురారోగ ఉండాలని వారికి ఆశీర్వదించండికుటుంబ సభ్యులు, బంధువుల సమక్షంలో జన్మదిన వేడుకలు ఆనందోత్సాహాల మధ్య జరిగాయి.