BREAKING
పెండింగ్‌ కేసుల పరిష్కారంలో వేగం పెంచాలి - మంచిర్యాల డీసీపీ న్యూజిలాండ్‌తో రెండో టీ20.. టీమిండియాలోకి యువ సంచలనం ఎంట్రీ! 49 వ వార్డు టిడిపి అభ్యర్థి పొట్నూరు నీలవేణి ఎన్నికల ప్రచారం స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం ఘనంగా ప్రభాస్ జన్మదినోత్సవం తూకివాకం ఎంపీటీసీ అభ్యర్థిగా మునీశ్వరి నామినేషన్ యాసంగిలో ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి వైసిపి 48 వ వార్డు అభ్యర్థి కర్రిరామరెడ్డి ఎన్నికల ప్రచారం పాత గొడవలతో వ్యక్తిపై దాడి ఒక్కరోజే 20 నామినేషన్లు దాఖలు బోని ఎంపీటీసీ అభ్యర్థిగా తాట్రాజు అప్పారావు నామినేషన్‌.. గేలిచివస్తే ఎంపీపీ... అధిష్టానం గ్రీన్ సిగ్నల్.! రాష్ట్రంలో గ్లోబల్‌ స్పిరిట్స్‌ బ్రాండ్ల విక్రయాలకు శ్రీకారం జడ్పిటిసి టిడిపి అభ్యర్థిగా కంగా నెల్లూరు వెంకటరమణ! 16 వ వార్డు లో ఏడువాక విస్తృత ప్రచారం * విజయం వైపు దూసుకు వెళ్తున్న ఏడువాక శ్రీ మహాలక్ష్మి సన్యాసిరావు * తూంకుంట గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు..*

దసరా సెలవుల అనంతరం నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం - ఎంఈఓ జాదవ్ మధుకర్

Select Suryaa Now
దసరా సెలవుల అనంతరం నేటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభం - ఎంఈఓ జాదవ్ మధుకర్
సూర్య జైనూర్: దసరా సెలవుల అనంతరం జైనూర్ మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు రేపటి నుంచి పునఃప్రారంభం కానున్నట్లు మండల విద్యాధికారి (ఎంఈఓ) జాదవ్ మధుకర్ తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను క్రమం తప్పకుండా పాఠశాలలకు పంపించాలని సూచించారు. విద్యార్థుల విద్యాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని పాఠశాలల్లో 100 శాతం హాజరు ఉండేలా తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. అలాగే గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో వ్యవహరించి ప్రతి విద్యార్థి పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల హాజరు పెంపుతో పాటు విద్యా ప్రమాణాల మెరుగుదలకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎంఈఓ పిలుపునిచ్చారు.