49 వ వార్డు టిడిపి అభ్యర్థి పొట్నూరు నీలవేణి ఎన్నికల ప్రచారం
సీతమ్మధార, సూర్య : జీవీఎంసీ 49 వ వార్డు టిడిపి కార్పొరేటర్ అభ్యర్థి పొట్నూరు నీలవేణి వార్డులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమంతో పాటు వాటిని అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేయడం జరుగుతుందని ఆమె పేర్కొన్నారు తమ అమూల్యమైన ఓటును సైకిల్ గుర్తుపై వేసి. మేయర్ అభ్యర్థి ముక్క శ్రావణిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ముక్క కిషోర్ కుమార్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రిపోర్టర్ : శ్రీను, సీతమ్మధార, విశాఖపట్నం.