BREAKING
కాపులంతా ఎన్డీఏ కూటమి వైపే మంత్రాలయం హుండీ ఆదాయం రూ.3.46 కోట్లు మూతపడిన ఇండోర్ స్టేడియాన్ని వెంటనే తెరిపించాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్‌కు బీఆర్‌ఎస్ నాయకుల వినతి శ్రీకాళహస్తి ప్రాంతంలో ప్రశాంతంగా స్థానిక సంస్థలు ఎన్నికలు నామినేషన్లు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మణికంఠ మైన్స్‌లో మృత్యుఘోష.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల దుర్మరణం సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక బందోబస్తు రేపు రాష్ట్ర మంత్రి ఆత్మకూరు రాక..! పుస్తక జ్ఞానంతో పాటు క్షేత్రస్థాయి అనుభవానికి ప్రాధాన్యం ఓటర్లను బెదిరిస్తే కఠిన చర్యలు: 8 జిల్లాల్లో 14 ఘటనలు నమోదు.. డీజీపీ స్పష్టం భూసారాన్ని కాపాడితేనే వ్యవసాయం లాభసాటి: ఏఓ రామకృష్ణారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సమీక్ష: ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని పిలుపు బ్రహ్మసముద్రం మండలంలో భార్యాభర్తలు ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులుగా నామినేషన్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు సమావేశానికి నాయకులు హాజరు కావాలి శ్రీకాళహస్తి స్థానిక సంస్థలు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు అక్రమాలు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ముఖ్య అతిధి గా హైదరాబాద్ లోని కోంపల్లిలో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ ప్రారంభం

మండలంలో 109 ఎంపిటిసి నామినేషన్లు

Select Suryaa Now
మండలంలో 109 ఎంపిటిసి నామినేషన్లు

 కోటబొమ్మాళి, సూర్య : మూడు రోజులుగా స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న ఎంపీటీసీల నామినేషన్లు మొత్తం 109 వేశారని రిటర్నింగ్ అధికారి కె. జగన్మోహన్ రావు శుక్రవారం తెలిపారు.  మూడు రోజులు ఎలాంటి ఘర్షలు జరగకుండా స్థానిక సిఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వి. సత్యన్నారాయణ బంధోబస్తును ఏర్పాటు చేశారు. శుక్రవారం దేశం పార్టీ మాజీ ఎంపీపీ తర్ర రామక్రిష్ణ చిట్టేవలస స్థానం నుంచి ఎంపీటీసీగా నామినేషన్ వేశారు. అలాగే కొత్తపల్లి స్థానానికి సీనియర్ టీడీపీ నాయకులు వెలమల కామేశ్వర రావు నామినేషన్ దాఖలు చేశారు. మూడవరోజు టిడిపి- 20, వైకాపా- 17, జనసేన- 1, బిజేపీ- 1 మొత్తం 39 నామినేషన్లు వేశారు. మూడు రోజులు కలిపి టిడిపికి 47, వైకాపాకు 52, జనసేనకు 4, బిజేపి ఒకటి, ఇండిపెండెంట్లు ఐదుగురు నామినేషన్లు వేశారు.

రిపోర్టర్ : అప్పన్న, కోటబొమ్మాళి,
 శ్రీకాకుళం జిల్లా.