BREAKING
తాగునీటి సమస్యపై బీజేపీ పోరుబాట: జలమండలి అధికారులకు వినతిపత్రం అందజేత.. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ నేతల డిమాండ్! కాపులంతా ఎన్డీఏ కూటమి వైపే మంత్రాలయం హుండీ ఆదాయం రూ.3.46 కోట్లు మూతపడిన ఇండోర్ స్టేడియాన్ని వెంటనే తెరిపించాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్‌కు బీఆర్‌ఎస్ నాయకుల వినతి శ్రీకాళహస్తి ప్రాంతంలో ప్రశాంతంగా స్థానిక సంస్థలు ఎన్నికలు నామినేషన్లు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మణికంఠ మైన్స్‌లో మృత్యుఘోష.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల దుర్మరణం సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక బందోబస్తు రేపు రాష్ట్ర మంత్రి ఆత్మకూరు రాక..! పుస్తక జ్ఞానంతో పాటు క్షేత్రస్థాయి అనుభవానికి ప్రాధాన్యం ఓటర్లను బెదిరిస్తే కఠిన చర్యలు: 8 జిల్లాల్లో 14 ఘటనలు నమోదు.. డీజీపీ స్పష్టం భూసారాన్ని కాపాడితేనే వ్యవసాయం లాభసాటి: ఏఓ రామకృష్ణారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సమీక్ష: ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని పిలుపు బ్రహ్మసముద్రం మండలంలో భార్యాభర్తలు ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులుగా నామినేషన్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు సమావేశానికి నాయకులు హాజరు కావాలి శ్రీకాళహస్తి స్థానిక సంస్థలు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు అక్రమాలు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి

రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం : జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి

Select Suryaa Now
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం : జిల్లా అదనపు కలెక్టర్ కిరణ్మయి

భద్రతా చర్యలు పటిష్టం చేయాలి.. రోడ్డు ప్రమాదాల కట్టడికి సమగ్ర కార్యాచరణ.. ట్రాఫిక్ నిబంధనలే ప్రాణరక్షణకు మార్గం

రంగారెడ్డి : జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ డాక్టర్ కె. కిరణ్మయి సూచించారు. ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి, అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని, అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి రంగారెడ్డి జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో నిర్వహించిన జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు.

(రంగారెడ్డి - మేజర్ న్యూస్)