BREAKING
బోసిపోయిన నామినేషన్ కేంద్రాలు రెబల్ స్టార్ ప్రభాస్ - హను రాఘవపూడి 'ఫౌజీ' మూవీ గ్లింప్స్ అప్‌డేట్.. విడుదల తేదీ ఖరారు! జంగారెడ్డిగూడెంలో ఎక్స్‌ప్రెస్‌ 24 న్యూస్‌ యాప్‌, టీవీ ప్రారంభం అనంతపురం జడ్పీలో నామినేషన్ కేంద్రాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారు....* *ఎన్నికల నిబంధనలు, నిషేధాజ్ఞలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు* బాలకృష్ణకు ప్రేయసిగా, భార్యగా, బామ్మగా నటించిన ఏకైక హీరోయిన్.. సిమ్రాన్ అరుదైన రికార్డు! చిత్తశుద్ధితో ప్రజా సమస్యల పరిష్కారా నికి కృషి. ఎంపీటీసీ ఇండిపెండెంట్ అభ్యర్థి జర్నలిస్టు మర్రి రమేష్. రొమ్ము క్యాన్సర్‌.. కణితి లేకున్నా లక్షణాలను నిర్లక్ష్యం చేయొద్దు! స్టార్‌ హాస్పిటల్స్‌ వైద్యుడు డాక్టర్‌ సంతోష్‌ కుమార్‌ ఉండి జడ్పీటీసీ బరిలో ఇద్దరు రాజులు.. జడ్పీ చైర్‌పర్సన్ రేసులోనూ పోటీ! పొత్తూరి రామరాజు, పీవీఎల్‌ నరసింహరాజు పేర్లపై రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ హాలీవుడ్ నుంచి ఆఫర్లు వచ్చాయి.. 'వారణాసి' సినిమా షూటింగ్ అప్‌డేట్ ఇచ్చిన రాజమౌళి భీమవరం జడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా కత్తుల సిరిమహాలక్ష్మి నామినేషన్ భారీ ర్యాలీతో జడ్పీ కార్యాలయానికి చేరుకున్న కూటమి శ్రేణులు పాండురంగ నగర్ కాలనీలో ఘనంగా ఉచిత కంటి వైద్య శిబిరం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత్ సాగర్ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. ప్రశాంతంగా ముగిసిన జడ్పీటీసీ, ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియ జడ్పీటీసీకి 392, ఎంపీటీసీకి 1,802 నామినేషన్లు దాఖలుఎక్కడా అవాంఛనీయ ఘటనలు లేవు.. ఫిర్యాదులు అందలేదు: కలెక్టర్ చదలవాడ నాగరాణి మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూలిన సీలింగ్: తప్పిన పెను ప్రమాదం! ఓటీటీని షేక్ చేస్తున్న సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. అమెజాన్ ప్రైమ్‌లో ట్రెండింగ్ అవుతున్న సినిమా ఇదే!

తాగునీటి సమస్యపై బీజేపీ పోరుబాట: జలమండలి అధికారులకు వినతిపత్రం అందజేత.. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ నేతల డిమాండ్!

Select Suryaa Now
తాగునీటి సమస్యపై బీజేపీ పోరుబాట: జలమండలి అధికారులకు వినతిపత్రం అందజేత.. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ నేతల డిమాండ్!

మేజర్ న్యూస్, జూబ్లీహిల్స్ (హైదరాబాద్): నగరంలో రోజురోజుకూ తీవ్రమవుతున్న తాగునీటి ఎద్దడి, అస్తవ్యస్తంగా మారిన సరఫరా సమస్యలకు వెంటనే శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ బీజేపీ సెంట్రల్ జిల్లా ఆధ్వర్యంలో జలమండలి అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ప్రజలు నిత్యం తీవ్రమైన నీటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు తక్షణమే స్పందించి తాగునీటి సరఫరాను మెరుగుపరచాలని బీజేపీ నేతలు కోరారు.

ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి చెందిన వివిధ డివిజన్ల బీజేపీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హాజరైన వారిలో గారపాటి అనంత లక్ష్మి, కొత్త వెంకటేష్, కాట్రాజు రాజశేఖర్, నవీన్, విజయ్, సత్యనారాయణ, శ్రీజిత్ రాజ్, శంకర్ తదితరులు ఉన్నారు. క్షేత్రస్థాయిలో ప్రజలు పడుతున్న నీటి కష్టాలను అధికారుల దృష్టికి తీసుకెళ్లిన నేతలు, నిర్లక్ష్యం వీడి సమస్యలను త్వరితగతిన పరిష్కరించకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.