BREAKING
కడియం ఎంపీపీ కూటమి అభ్యర్థిగా పుణ్యవతి నామినేషన్ కడియంలో ముగిసిన నామినేషన్ల పర్వం ఎంపీటీసీ స్థానాలకు 116 మంది.. జడ్పీటీసీ స్థానానికి 8 మంది అభ్యర్థులు! మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు.... కలెక్టర్ మహేష్ కుమార్.. 15వ వార్డులో వైసీపీ అభ్యర్థి శ్యామలాదేవికి ముస్లిం పెద్దల మద్దతు.. నెలలు తిరగక ముందే పెచ్చులూడిన జగ్గనతోట రోడ్డు.. సీఎం పర్యటన కోసం హడావుడి పనులే కొంప ముంచాయా.? నేను సౌత్ ఇండియన్‌నే అంటున్న రష్మిక మందన్న.. నేషనల్ క్రష్ ఆసక్తికర వ్యాఖ్యలు! పూల అలంకరణతో శోభిల్లిన వాసవి మాత.. భక్తి పారవశ్యంలో.. అంబాజీపేట రజినీకాంత్, కమల్ హాసన్ క్రేజీ మల్టీస్టారర్.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న భారీ ప్రాజెక్ట్! బీసీసీఐ సంచలన నిర్ణయం.. జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా మాజీ పేసర్ పర్విందర్ అవానా! పెరిగిన ధరలు.. పడిపోయిన అమ్మకాలు పట్టణ అభివృద్దికి సహకరించండి 22వ వార్డు టీడీపీ అభ్యర్ధి విజయలక్ష్మి స్టార్‌డమ్ వస్తుంది పోతుంది కానీ దయ శాశ్వతం.. లెజెండరీ సింగర్‌ను కలిసిన అనుపమ్ ఖేర్! ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల ఘట్టం. చివరి రోజు 32 నామినేషన్ దాఖలు. 20 ఎంపీటీసీ స్థానాలకు 81 నామినేషన్లు. పరిసరాల పరిశుభ్రత తో వ్యాధులకు దూరం వారంలో ఒకరోజు డ్రై డే పాటించండి . సమస్యాత్మక ప్రాంతాల్లో దోమతెరలు పంపిణీ

బోసిపోయిన నామినేషన్ కేంద్రాలు

Select Suryaa Now
బోసిపోయిన నామినేషన్ కేంద్రాలు

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : వైసిపి ఫిర్యాదుతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ తిరుపతి నగరపాలక సంస్థ సాధారణ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో భాగంగా 18 డివిజన్లకు రీ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే గతంలో నామినేషన్ వేయలేని అభ్యర్థులకు శుక్ర, శనివారాలలో నామినేషన్లు వేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది. దీంతో నగరంలోని 18 డివిజన్లకు సంబంధించి స్వర్ణ వార్డు సచివాలయాల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలు బోసిపోయాయి. శుక్రవారం ఆ కేంద్రాల వద్ద కేవలం పోలీసుల బందోబస్తు తప్ప పోటీ చేసే అభ్యర్థులు ఏ ఒక్కరూ అటువైపు కన్నెత్తి చూడలేదు. గతంలో కొందరు వ్యక్తులు నామినేషన్ వేసేందుకు వెళ్లిన అభ్యర్థుల నామినేషన్ పత్రాలను చించి వేసి దాడులు చేసిన నేపథ్యంలో భయబ్రాంతులకు గురయ్యారు. దీంతో కలెక్టరేట్ లో పోలీసు బందోబస్తు మధ్య శుక్రవారం వైసిపితో పాటు టీడీపీ, జనసేన, ఇండిపెండెంట్లు నామినేషన్లు దాఖలు చేశారు. దీంతో కలెక్టరేట్ నామినేషన్ దాఖలు చేసే అభ్యర్థులతో సందడిగా మారింది. 

సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్