BREAKING
కడియం ఎంపీపీ కూటమి అభ్యర్థిగా పుణ్యవతి నామినేషన్ కడియంలో ముగిసిన నామినేషన్ల పర్వం ఎంపీటీసీ స్థానాలకు 116 మంది.. జడ్పీటీసీ స్థానానికి 8 మంది అభ్యర్థులు! మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు.... కలెక్టర్ మహేష్ కుమార్.. 15వ వార్డులో వైసీపీ అభ్యర్థి శ్యామలాదేవికి ముస్లిం పెద్దల మద్దతు.. నెలలు తిరగక ముందే పెచ్చులూడిన జగ్గనతోట రోడ్డు.. సీఎం పర్యటన కోసం హడావుడి పనులే కొంప ముంచాయా.? నేను సౌత్ ఇండియన్‌నే అంటున్న రష్మిక మందన్న.. నేషనల్ క్రష్ ఆసక్తికర వ్యాఖ్యలు! పూల అలంకరణతో శోభిల్లిన వాసవి మాత.. భక్తి పారవశ్యంలో.. అంబాజీపేట రజినీకాంత్, కమల్ హాసన్ క్రేజీ మల్టీస్టారర్.. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న భారీ ప్రాజెక్ట్! బీసీసీఐ సంచలన నిర్ణయం.. జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా మాజీ పేసర్ పర్విందర్ అవానా! పెరిగిన ధరలు.. పడిపోయిన అమ్మకాలు పట్టణ అభివృద్దికి సహకరించండి 22వ వార్డు టీడీపీ అభ్యర్ధి విజయలక్ష్మి స్టార్‌డమ్ వస్తుంది పోతుంది కానీ దయ శాశ్వతం.. లెజెండరీ సింగర్‌ను కలిసిన అనుపమ్ ఖేర్! ప్రశాంతంగా ముగిసిన నామినేషన్ల ఘట్టం. చివరి రోజు 32 నామినేషన్ దాఖలు. 20 ఎంపీటీసీ స్థానాలకు 81 నామినేషన్లు. పరిసరాల పరిశుభ్రత తో వ్యాధులకు దూరం వారంలో ఒకరోజు డ్రై డే పాటించండి . సమస్యాత్మక ప్రాంతాల్లో దోమతెరలు పంపిణీ

డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత్ సాగర్ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా.

Select Suryaa Now
డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి డాక్టర్ లలిత్ సాగర్ సహకారంతో గ్రామాన్ని అభివృద్ధి చేస్తా.

 

ఈదర ఎంపీటీసీ అభ్యర్థిగా వెంకాయమ్మ నామినేషన్.

సూర్య న్యూస్ ముండ్లమూరు. దర్శి నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్సాగర్ సహాయ సహకారాలతో గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఎంపీటీసీ అభ్యర్థి ఆడ పాలు వెంకాయమ్మ అన్నారు. ఈదర ఎంపీటీసీ కూటమి అభ్యర్థిగా అడపాల వెంకాయమ్మ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈదర, కొమ్మవరం అయోధ్య నగర్ గ్రామాల్లోని సమస్యలు తెలుసుకుని గొట్టిపాటి లక్ష్మీ సహకారంతో పరిష్కరిస్తానన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తానన్నారు. కూటమి ప్రభుత్వంతో గ్రామాల్లో అభివృద్ధి పరుగులు తీస్తుందన్నారు. ఎంపీటీసీగా పోటీ చేసిన తన ను గెలిపించాలని ఆమె కోరారు.