BREAKING
1న ఢిల్లీలో 10 వేల మందితో భారీ నిరసన: స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ నవంబర్‌ 1న నిర్వహణ డిండి ప్రాజెక్టు పేరుతో నల్గొండ కు నీరు తరలించే కుట్ర పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పోలీసులకు వ్యాసరచన పోటీలు జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఇంటింటా ప్రచారం యాదగిరిగుట్ట దేవస్థానంలో దళిత వర్గాల ఉద్యోగులకు ప్రమోషన్ లు తక్షణమే ఇవ్వాలి ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా స్త్రీనిధి రుణాల రీపేమెంట్‌లో బాబురాజుకు రాష్ట్రస్థాయి ప్రథమ స్థానం…కరీంనగర్ జిల్లాకు ద్వితీయ స్థానం ధర్మవరం రూరల్ సీఐపై కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆరోపణలు నిరాధారమే: పోలీసుల స్పష్టీకరణ గ్రామ గ్రామాన అభివృద్ధి.. గడపగడపకు సంక్షేమం స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం: మంత్రి నిమ్మల రామానాయుడు నెల్లిమర్ల జెడ్పీటీసీ స్థానానికి నలుగురు నామినేషన్లు దాఖలు మాగనూర్ నూతన ఎస్సైగా మహేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ నగరాభివృద్ధి ఘనత టిడిపిదే -స్థానిక ఎన్నికలను అడ్డుకునే కుట్ర వైసిపిదే -రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ నేను హీరోయిన్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇడుపు కాయితం వేడుకలో నాగదుర్గ భావోద్వేగం! ముగిసిన నామినేషన్ల పర్వం

ఖమనలో వర్షవాస్ ముగింపు వేడుకలు

Select Suryaa Now
ఖమనలో వర్షవాస్ ముగింపు వేడుకలు
సూర్య వాంకిడి: మండలంలోని ఖమన గ్రామంలో నాగ్‌సేన్ బుద్ధ విహార్ ఆధ్వర్యంలో వర్షవాస్ ముగింపు వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. గ్రామ బౌద్ధ సమాజ్ అధ్యక్షుడు జాడి శేఖర్ పంచశీల జెండాను ఎగురవేశారు. అనంతరం బుద్ధ పూజ నిర్వహించి, అన్నదానం చేశారు.కార్యక్రమంలో గ్రంథ పాఠకుడు కిషన్ కోబ్రగడే, సహ పాఠకుడు శంకర్ తక్సండేలను శాలువాలతో సత్కరించారు. మహారాష్ట్రకు చెందిన ప్రబోధకుడు సత్యపాల్ మహారాజ్ ఆధ్వర్యంలో సప్తఖంజరి కీర్తన నిర్వహించగా, పరిసర గ్రామాల నుంచి భక్తులు, బౌద్ధ ఉపాసకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.ఆషాఢ పౌర్ణమి నుంచి అశ్వినీ పౌర్ణమి వరకు మూడు నెలల పాటు వర్షవాస్ కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా ‘మిలింద ప్రశ్న’ గ్రంథాన్ని పఠనం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.కార్యక్రమంలో బౌద్ధ సమాజ్ ఉపాధ్యక్షుడు జాడి తిరుపతి, మారుతి, టెమాజీ, దేవాజీ, పెంటు, చేతన్ శర్మ, కేసర్‌బాయి, దర్శన, రేఖ, రేవతో పాటు గ్రామ పెద్దలు, బౌద్ధ ఉపాసకులు పాల్గొన్నారు.