BREAKING
కాపులంతా ఎన్డీఏ కూటమి వైపే మంత్రాలయం హుండీ ఆదాయం రూ.3.46 కోట్లు మూతపడిన ఇండోర్ స్టేడియాన్ని వెంటనే తెరిపించాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్‌కు బీఆర్‌ఎస్ నాయకుల వినతి శ్రీకాళహస్తి ప్రాంతంలో ప్రశాంతంగా స్థానిక సంస్థలు ఎన్నికలు నామినేషన్లు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మణికంఠ మైన్స్‌లో మృత్యుఘోష.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల దుర్మరణం సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక బందోబస్తు రేపు రాష్ట్రం మంత్రి ఆత్మకూరు రాక..! పుస్తక జ్ఞానంతో పాటు క్షేత్రస్థాయి అనుభవానికి ప్రాధాన్యం ఓటర్లను బెదిరిస్తే కఠిన చర్యలు: 8 జిల్లాల్లో 14 ఘటనలు నమోదు.. డీజీపీ స్పష్టం భూసారాన్ని కాపాడితేనే వ్యవసాయం లాభసాటి: ఏఓ రామకృష్ణారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సమీక్ష: ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని పిలుపు బ్రహ్మసముద్రం మండలంలో భార్యాభర్తలు ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులుగా నామినేషన్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు సమావేశానికి నాయకులు హాజరు కావాలి శ్రీకాళహస్తి స్థానిక సంస్థలు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు అక్రమాలు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి హీరోయిన్ ఫరియా అబ్దుల్లా ముఖ్య అతిధి గా హైదరాబాద్ లోని కోంపల్లిలో హియ్య స్పెస్ మండి రెస్టారెంట్ ప్రారంభం

ముగిసిన నామినేషన్ల పర్వం

Select Suryaa Now
ముగిసిన నామినేషన్ల పర్వం

ద్వారకాతిరుమల మేజర్ న్యూస్: ద్వారకాతిరుమల మండలంలో మండల పరిషత్ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పర్వం శుక్రవారంతో ముగిసింది. నామినేషన్ల దాఖలకు చివరి రోజు కావడంతో 34 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. 20 ఎంపీటీసీ పదవులకు గాను మొత్తం 91 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. టిడిపి 39, వైఎస్ఆర్సిపి 41, జనసేన 4, బీజేపీ  2, కాంగ్రెస్ 1, ఇండిపెండెంట్గా నలుగురు అభ్యర్థులు అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పరిశీలన 24వ తేదీ నామినేషన్ల పరిశీలన జరుగుతుందని రిటర్నింగ్ అధికారి నిర్మల జ్యోతి తెలిపారు. అదేవిధంగా నామినేషన్ల ఉపసంహరణకు 26వ తేదీ మరియు 27 సాయంకాలం ఐదు గంటల వరకు గడువు ఉందన్నారు.