BREAKING
30 మద్యం సీసాలు స్వాధీనం ఐఫా 2027 వేదికపై సల్మాన్ ఖాన్ అల్లరి.. రష్మిక మందన్నాపై సెటైర్లు, వరుణ్ ధావన్‌తో చిలిపి డ్యాన్స్ మండలంలో 109 ఎంపిటిసి నామినేషన్లు బడ్జెట్ లోటు పూడ్చేందుకు ఇటలీలో ఇంధన సంస్థలపై ట్యాక్స్ పెంపునకు కసరత్తు ఏడవ వార్డులో తెదేపా అభ్యర్థి ఎన్నికల ప్రచారం. ప్రమాద రహిత రంగారెడ్డే లక్ష్యం.. రోడ్డు భద్రతకు పటిష్ట చర్యలు 15 ఎంపీటీసీ స్థానాలకు 95 నామినేషన్లు రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శనం స్థానిక సంస్థల ఎన్నికలలో దౌర్జన్యాలు* *వైసీపీ అభ్యర్థులను గెలిపించండి* *మాజీ మేయర్ మహమ్మద్ వసీం* మార్టూరులో ఎంపీటీసీ నామినేషన్ల సందడి.. 52 మంది అభ్యర్థుల నామినేషన్లు! కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి జడ్పిటిసిలు నామినేషన్లు. ఒక్క అవకాశం ఇవ్వండి.... నగర ప్రజలు గర్వించే విధంగా నగరాన్ని అభివృద్ధి పరుస్తాను ఏలూరులో జోరందుకున్న కూటమి అభ్యర్థుపలు డివిజన్ లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడుల ప్రచారం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై పోలీసుల జులుం! వాల్‌స్ట్రీట్ నియంత్రణ సంస్థల కీలక నిర్ణయం బండమాదారంలో ఆగని అక్రమ మట్టి దందా.. అధికారుల మౌనం వెనుక మర్మమేంటి..?

ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా

Select Suryaa Now
ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా

సూర్య కరీంనగర్‌ :వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పలు చర్యలు చేపడుతున్నట్లు కరీంనగర్‌ సర్కిల్‌ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ ఏ. విజయేందర్‌ రెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా 33 కేవీ ఇంటర్‌లింక్‌ లైన్లు, ఫాల్ట్‌ ప్యాసేజ్‌ ఇండికేటర్ల ఏర్పాటు చేపట్టినట్లు పేర్కొన్నారు.ఇప్పటివరకు 96 సబ్‌స్టేషన్లను ఇతర సబ్‌స్టేషన్లతో అనుసంధానించామని, 11 కేవీ లైన్లలో 37 ఫాల్ట్‌ ప్యాసేజ్‌ ఇండికేటర్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. వీటి ద్వారా విద్యుత్‌ లైన్లలో లోపాలను త్వరగా గుర్తించి సరఫరాను వేగంగా పునరుద్ధరించవచ్చన్నారు. పెరుగుతున్న విద్యుత్‌ వినియోగానికి అనుగుణంగా ప్రతి సబ్‌స్టేషన్‌లో రెండు పవర్‌ ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి సరఫరా వ్యవస్థను మరింత పటిష్ఠం చేస్తున్నట్లు తెలిపారు.