BREAKING
తాగునీటి సమస్యపై బీజేపీ పోరుబాట: జలమండలి అధికారులకు వినతిపత్రం అందజేత.. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని జూబ్లీహిల్స్ నియోజకవర్గ నేతల డిమాండ్! కాపులంతా ఎన్డీఏ కూటమి వైపే మంత్రాలయం హుండీ ఆదాయం రూ.3.46 కోట్లు మూతపడిన ఇండోర్ స్టేడియాన్ని వెంటనే తెరిపించాలి : ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్‌కు బీఆర్‌ఎస్ నాయకుల వినతి శ్రీకాళహస్తి ప్రాంతంలో ప్రశాంతంగా స్థానిక సంస్థలు ఎన్నికలు నామినేషన్లు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మణికంఠ మైన్స్‌లో మృత్యుఘోష.. ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల దుర్మరణం సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక బందోబస్తు రేపు రాష్ట్ర మంత్రి ఆత్మకూరు రాక..! పుస్తక జ్ఞానంతో పాటు క్షేత్రస్థాయి అనుభవానికి ప్రాధాన్యం ఓటర్లను బెదిరిస్తే కఠిన చర్యలు: 8 జిల్లాల్లో 14 ఘటనలు నమోదు.. డీజీపీ స్పష్టం భూసారాన్ని కాపాడితేనే వ్యవసాయం లాభసాటి: ఏఓ రామకృష్ణారెడ్డి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సమీక్ష: ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని పిలుపు బ్రహ్మసముద్రం మండలంలో భార్యాభర్తలు ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులుగా నామినేషన్. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు సమావేశానికి నాయకులు హాజరు కావాలి శ్రీకాళహస్తి స్థానిక సంస్థలు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ దౌర్జన్యాలు అక్రమాలు మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి

బండమాదారంలో ఆగని అక్రమ మట్టి దందా.. అధికారుల మౌనం వెనుక మర్మమేంటి..?

Select Suryaa Now
బండమాదారంలో ఆగని అక్రమ మట్టి దందా.. అధికారుల మౌనం వెనుక మర్మమేంటి..?

మేడ్చల్, మేజర్ న్యూస్ : ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని బండమాదారం గ్రామంలో అక్రమ మట్టి తరలింపు యథేచ్ఛగా సాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. పట్టపగలు, రాత్రి అనే తేడా లేకుండా మట్టి దందా కొనసాగుతున్నా సంబంధిత రెవెన్యూ అధికారులు అడ్డుకట్ట వేయడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ అక్రమ మట్టి రవాణాపై పలు పత్రికల్లో వార్తలు ప్రచురితమైనప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. అక్రమ తరలింపును అధికారులు గుర్తించడం లేదా, గుర్తించినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా అంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మట్టి తరలింపునకు అవసరమైన అనుమతులు, పత్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, అక్రమాలు జరిగినట్లు తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. అక్రమ మట్టి రవాణాకు అడ్డుకట్ట వేసి ప్రభుత్వ నిబంధనలు అమలయ్యేలా చూడాలని కోరుతున్నారు.