BREAKING
30 మద్యం సీసాలు స్వాధీనం ఐఫా 2027 వేదికపై సల్మాన్ ఖాన్ అల్లరి.. రష్మిక మందన్నాపై సెటైర్లు, వరుణ్ ధావన్‌తో చిలిపి డ్యాన్స్ మండలంలో 109 ఎంపిటిసి నామినేషన్లు బడ్జెట్ లోటు పూడ్చేందుకు ఇటలీలో ఇంధన సంస్థలపై ట్యాక్స్ పెంపునకు కసరత్తు ఏడవ వార్డులో తెదేపా అభ్యర్థి ఎన్నికల ప్రచారం. ప్రమాద రహిత రంగారెడ్డే లక్ష్యం.. రోడ్డు భద్రతకు పటిష్ట చర్యలు 15 ఎంపీటీసీ స్థానాలకు 95 నామినేషన్లు రెడ్ బుక్ రాజ్యాంగానికి నిదర్శనం స్థానిక సంస్థల ఎన్నికలలో దౌర్జన్యాలు* *వైసీపీ అభ్యర్థులను గెలిపించండి* *మాజీ మేయర్ మహమ్మద్ వసీం* మార్టూరులో ఎంపీటీసీ నామినేషన్ల సందడి.. 52 మంది అభ్యర్థుల నామినేషన్లు! కళ్యాణదుర్గం నియోజకవర్గం వైఎస్ఆర్సిపి జడ్పిటిసిలు నామినేషన్లు. ఒక్క అవకాశం ఇవ్వండి.... నగర ప్రజలు గర్వించే విధంగా నగరాన్ని అభివృద్ధి పరుస్తాను ఏలూరులో జోరందుకున్న కూటమి అభ్యర్థుపలు డివిజన్ లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ అభ్యర్థి రెడ్డి అప్పలనాయుడుల ప్రచారం వైఎస్సార్‌సీపీ ఎంపీటీసీ అభ్యర్థిపై పోలీసుల జులుం! వాల్‌స్ట్రీట్ నియంత్రణ సంస్థల కీలక నిర్ణయం బండమాదారంలో ఆగని అక్రమ మట్టి దందా.. అధికారుల మౌనం వెనుక మర్మమేంటి..?

స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ నవంబర్‌ 1న నిర్వహణ

Select Suryaa Now
స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ నవంబర్‌ 1న నిర్వహణ

 సూర్య కరీంనగర్‌ :పదో తరగతి విద్యార్థులకు ఐఐటీ-జేఈఈ, నీట్‌, ఈఏపీసెట్‌ శిక్షణతో పాటు ఇంటర్‌ విద్యను అందించేందుకు శ్రీ చైతన్య విద్యాసంస్థల ఆధ్వర్యంలో నవంబర్‌ 1న స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ నిర్వహించనున్నట్లు సంస్థల అధినేత ఎం. రమేష్‌ రెడ్డి తెలిపారు. పరీక్షలో విద్యార్థుల ప్రతిభ ఆధారంగా 100 శాతం వరకు ట్యూషన్‌ ఫీజు రాయితీ కల్పించనున్నట్లు పేర్కొన్నారు. మొదటి ర్యాంకు సాధించిన వారికి ల్యాప్‌టాప్‌, 2 నుంచి 10వ ర్యాంకు విద్యార్థులకు ట్యాబ్స్‌, ఇతర బహుమతులు అందజేస్తామని వెల్లడించారు.పరీక్ష ఉదయం 10 నుంచి 11.30 గంటల వరకు జరుగుతుందని, పరీక్షా కేంద్రాల వివరాలను అక్టోబర్‌ 31లోపు తెలియజేస్తామని చెప్పారు. ఆసక్తి గల విద్యార్థులు క్యూ ఆర్‌ కోడ్‌ లేదా రిజిస్ట్రేషన్‌ లింక్‌ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ చేసుకుని పరీక్ష రాసే విద్యార్థులకు లక్కీ డ్రా నిర్వహించి మొదటి బహుమతిగా ఎల్ఈడీ టీవీ, రెండో బహుమతిగా సైకిల్‌, మూడో బహుమతిగా మొబైల్‌ ఫోన్‌ అందజేయనున్నట్లు తెలిపారు.మరిన్ని వివరాలకు 98485 87584, 99123 49038, 9000993705, 98490 72929 నంబర్లలో సంప్రదించాలని కోరారు. అనంతరం స్కాలర్‌షిప్‌ బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య డైరెక్టర్‌ కర్ర నరేందర్‌ రెడ్డి, జూనియర్‌ కళాశాలల డీన్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి, ప్రిన్సిపాళ్లు, ఏజీఎం శ్రీనివాస్‌, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు