BREAKING
స్కాలర్‌షిప్‌ టెస్ట్‌ నవంబర్‌ 1న నిర్వహణ డిండి ప్రాజెక్టు పేరుతో నల్గొండ కు నీరు తరలించే కుట్ర పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పోలీసులకు వ్యాసరచన పోటీలు జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఇంటింటా ప్రచారం యాదగిరిగుట్ట దేవస్థానంలో దళిత వర్గాల ఉద్యోగులకు ప్రమోషన్ లు తక్షణమే ఇవ్వాలి ఆధునిక సాంకేతికతతో నాణ్యమైన విద్యుత్‌ సరఫరా స్త్రీనిధి రుణాల రీపేమెంట్‌లో బాబురాజుకు రాష్ట్రస్థాయి ప్రథమ స్థానం…కరీంనగర్ జిల్లాకు ద్వితీయ స్థానం ధర్మవరం రూరల్ సీఐపై కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆరోపణలు నిరాధారమే: పోలీసుల స్పష్టీకరణ గ్రామ గ్రామాన అభివృద్ధి.. గడపగడపకు సంక్షేమం స్థానిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయమే లక్ష్యం: మంత్రి నిమ్మల రామానాయుడు నెల్లిమర్ల జెడ్పీటీసీ స్థానానికి నలుగురు నామినేషన్లు దాఖలు మాగనూర్ నూతన ఎస్సైగా మహేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ నగరాభివృద్ధి ఘనత టిడిపిదే -స్థానిక ఎన్నికలను అడ్డుకునే కుట్ర వైసిపిదే -రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్ నేను హీరోయిన్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదు.. ఇడుపు కాయితం వేడుకలో నాగదుర్గ భావోద్వేగం! ముగిసిన నామినేషన్ల పర్వం వైసీపీ విజయానికి సమష్టిగా కృషి చేయాలి నీరజ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం.. పార్టీ శ్రేణులకు అనంత వెంకటరామిరెడ్డి పిలుపు మేయర్ అభ్యర్థి సి. రమేష్‌తో పాటు కార్పొరేటర్ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని నేతల సూచన

ఘనంగా ప్రభాస్ జన్మదినోత్సవం

Select Suryaa Now
ఘనంగా ప్రభాస్ జన్మదినోత్సవం

ప్రముఖ సినీ నటుడు రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టిన రోజు వేడుకలు శుక్రవారం డార్లింగ్ డెవోటీస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు ప్రభాస్ అభిమానులు చేసిన భారీ కేకును కట్ చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం సుమారు 1,500 మందికి పేద ప్రజలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్ అభిమానులు రాజేష్, నాని, కోటి, తేజ, కార్తిక్, మిధున్, అఖిల్, సాయి మాట్లాడుతూ ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకుని సేవా కార్యక్రమంలో భాగంగా అన్నదానం నిర్వహించినట్లు తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో మరిన్ని పుట్టినరోజులు చేసుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ప్రభాస్ అభిమానులు పాల్గొన్నారు. 

 సీఎం గౌడ్ తిరుపతి స్టాప్ రిపోర్టర్