BREAKING
గుమ్మడి గింజలు చిన్నవే అయినా ప్రయోజనాలు ఎన్నో: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? గ్రామాల సమగ్రాభివృద్ధికై కూటమిని గెలిపించండి : తంబళ్లపల్లి టిడిపి ఇంచార్జి జి.శంకర్ యాదవ్ పిలుపు - జెడ్పిటిసి అభ్యర్థి మూడే ప్రశాంత్ నాయక్ ని గెలిపించాలని విజ్ఞప్తి పైనాపిల్ తింటే జీర్ణక్రియకు నిజంగా ప్రయోజనకరమేనా? ఈ పండులో దాగి ఉన్న అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు ఏమిటి? అవిసె గింజల్లో దాగిన అద్భుతమైన ఆరోగ్య రహస్యాలు: రోజూ తీసుకుంటే శరీరంలో జరిగే అద్భుతాలు ఏమిటి? వట్లూరులో కూటమి అభ్యర్థుల తరపున ఎమ్మెల్యే చింతమనేని ఎన్నికల ప్రచారం చిలగడదుంప తింటే శరీరానికి కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి? ఆల్వాల్ లో ఘనంగా బీజేపీ ఆధ్వర్యంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు. పలమనేరు ఎక్సైజ్ కార్యాలయాన్ని సందర్శించిన కమిషనర్ విజయశేఖర్ - ఒంటరిగా కనిపించిన బాలుడి ని గుర్తించి తల్లి దండ్రులకు సురక్షితం గా అప్ప గించిన పోలీసులు సాయి కిషోర్ విద్యార్థుల ప్రతిభ.. కామర్స్ కార్నివాల్‌లో విజయం పత్తి రైతులను ఆదుకోండి - క్వింటాకి రూ 12,000-00 లు మద్దతు ధర రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాలి - టి డీ పీ రాష్ట్ర నాయకులు కొలను వేణుగోపాల్ రెడ్డి రూరల్ మండలంలో జడ్పిటిసి అభ్యర్థి ఇంటింటా ప్రచారం గ్రామ స్వరాజ్యం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం : మైనార్టీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎస్.కె.బాషా స్పష్టం - జడ్పిటిసి అభ్యర్థిని షేక్ నాజియాకి మద్ధతుగా ప్రచారం విద్యార్థులకు సైబర్ క్రైమ్, హెల్ప్ లైన్ ల పై అవగాహన పలమనేరు మున్సిపల్ ఎన్నికలకు సర్వం సిద్ధం రేపు ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్

బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ఎన్ఎంఆర్ లక్ష్యం!

Select Suryaa Now
బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే ఎన్ఎంఆర్ లక్ష్యం!

జహీరాబాద్, ; బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే లక్ష్యంగా ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ, పేదల సంక్షేమానికి ఎన్ఎంఆర్ సంస్థ కృషి చేస్తోందని ఎన్ఎంఆర్ జహీరాబాద్ డివిజన్ ఇన్‌చార్జి రవి ముదిరాజ్ తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జి నీలం మధు ఆధ్వర్యంలో ఎన్ఎంఆర్ సంస్థ పలు సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతోందని పేర్కొన్నారు. ప్రజలకు అన్నదానం, పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, వ్యవసాయానికి సబ్సిడీ డ్రిప్, ఇందిరమ్మ ఇండ్ల పథకం వంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని వివరించారు.ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు అర్హులైన పేదలకు వాటి ప్రయోజనాలు అందేలా కృషి చేస్తున్నామని రవి ముదిరాజ్ తెలిపారు. భవిష్యత్తులోనూ ప్రజాసేవే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, పేదల సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు.