BREAKING
నూతనంగా ఎన్నికైన మున్సిపల్ ఛైర్మన్ రేణుకా దేవి స్వప్న ను కలిసిన మున్సిపల్ కమిషనర్ భారతరత్న మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఆశయాలే విద్యార్థులకు స్ఫూర్తిదాయకం స్టార్‌బాయ్ సిద్ధు జొన్నలగడ్డ నూతన చిత్రం 'సిద్ధు10' గ్రాండ్ లాంచ్.. సుకుమార్ రైటింగ్స్ నిర్మాణంలో మరో క్రేజీ ప్రాజెక్ట్! నెల్లూరు క్యాన్సర్ ఆసుపత్రి అభివృద్ధికి రూ.10 లక్షల విరాళం తాగునీటి నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి 9వ మైలులో పోలీసుల మెరుపు దాడులు..! అరుదైన సందేశాత్మక చిత్రం 'జయంత్ అండ్ ది జింగో పెన్'.. ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుక! చెక్‌పోస్ట్ బారియర్ లేకుండానే తనిఖీలు ఎలా? ప్రశ్నించిన విలేకరులకు బీట్ ఆఫీసర్ దురుసు సమాధానం! పంటల బీమాను రైతులు సద్వినియోగం చేసుకోవాలి పొగమంచులో ప్రయాణం ప్రమాదకరం.. అప్రమత్తంగా ఉండాలి! అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు వాయిదా వేసుకోండి: జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ డ్రగ్స్‌ రహిత సమాజ నిర్మాణమే లక్ష్యం 12 మంది రైతులకు రూ.73 లక్షల ఆర్థిక సాయం అందించిన ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి రేషన్ దుకాణదారులతో ఎమ్మార్వో సమీక్షా సమావేశం రాజ్‌తరుణ్ 'టార్టాయిస్' సినిమా నుంచి 'రంగు రంగు పిల్లరో' ఫోక్ సాంగ్ విడుదల.. అలరిస్తున్న పెంచల్ దాస్ గీతం! పలువురు బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే ప్రతాప్‌కుమార్‌రెడ్డి.

అయ్యప్పదీక్షతో మానసిక ప్రశాంతత

Select Suryaa Now
అయ్యప్పదీక్షతో మానసిక ప్రశాంతత

పెద్దశంకరంపేట ; అయ్యప్ప దీక్షతో మానసిక ప్రశాంతత లభిస్తుందని గురుస్వామి రామచంద్రాచారి అన్నారు. బుధవారం స్థానిక వేణుగోపాలస్వామి ఆలయంలో పలువురు భక్తులు అయ్యప్ప దీక్షలను స్వీకరించారు. కార్తీకమాసంలో అయ్యప్ప దీక్ష స్వీకరించిన భక్తులు 41 రోజుల పాటు నియమనిష్టలతో పాటు స్వామి వారి సేవలో పాల్గొనాలని, దైవచింతన కలిగి ఉండాలని గురుస్వామి సూచించారు. కార్యక్రమంలో గురుస్వామి జనార్ధన్ గౌడ్. రామక్రిష్ణాగౌడ్, అయ్యప్ప స్వాములు తదితరులున్నారు.