BREAKING
ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026: నేపాల్‌పై పాకిస్థాన్ ఏ ఘనవిజయం.. సెమీస్‌లోకి దూకుడు! అంతరంగ పరివర్తనకు దేవతా యోగ 41వ డివిజన్ ను సమస్యల రహిత ఆదర్శ డివిజన్ గా చేయడమే లక్ష్యం... కార్పొరేటర్ గా ప్రమాణ స్వీకారం చేసిన షేక్ నసీమున్నిషా భోగి అన్నాచెల్లెళ్ల భావోద్వేగ కథ.. రక్తపాతం తప్పనిసరి: సంపత్ నంది ఆసక్తికర వ్యాఖ్యలు! పైల్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించిన అపోలో హాస్పిటల్ ఇంటర్నేషనల్ ఎమ్మీ అవార్డ్స్ 2026: భారత్‌కు నిరాశ.. వీర్ దాస్, రియల్ కశ్మీర్ ఫుట్‌బాల్ క్లబ్‌కు దక్కని పురస్కారాలు! మాక్స్ మొరాండోతో వివాహ వేడుక: తండ్రితో డ్యాన్స్ చేసిన మైలీ సైరస్ భావోద్వేగ ఫోటోలు! గోల్డెన్ హార్స్ అవార్డు గెలుచుకున్న తొలి భారతీయుడిగా కార్తీక్ విజయ్ చరిత్ర! బోటుతో సహా ఏడుగురు గల్లంతు దివ్యాంగుల సాధికారత కు జిల్లా యంత్రాంగం చిత్తశుద్ధితో కృషి స్వర్ణ దేవాలయంలో వందలాది రోటీలు చేశాను: గుర్‌పురబ్ వేళ నటి మోనా సింగ్ జ్ఞాపకాలు మల్లంగుంట సర్పంచ్ గా పార్లపల్లి ముని కృష్ణారెడ్డి ఏకగ్రీవం క్షయ వ్యాధి (టీబీ) నియంత్రణకు సమన్వయంతో పటిష్ట చర్యలు చేపట్టాలి 45 మిలియన్ డాలర్ల నుంచి 70.4 మిలియన్ డాలర్లకు: మాలిబు ఎస్టేట్ విలువలో భారీ పెరుగుదల! బైక్ అదుపుతప్పి ముగ్గురికి గాయాలు

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

Select Suryaa Now
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

-జక్కాపూర్‌లో ఘటన.. తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు

సిద్దిపేట రూరల్ : నారాయణరావుపేట మండలం జక్కాపూర్ గ్రామంలో అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతి చెందింది. గ్రామానికి చెందిన సూర శ్రావణి (19) ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందడం కలకలం రేపింది.చిన్నకోడూరు ఎస్సై చంద్రమోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. జక్కాపూర్ గ్రామానికి చెందిన శ్రావణి సిద్దిపేట పట్టణంలోని శ్రీ మంజునాథ హాస్పిటల్ లో నర్సుగా పనిచేస్తోంది. మంగళవారం రాత్రి విధులు ముగించుకొని బుధవారం ఉదయం చేతికి ఇంజక్షన్‌తో ఇంటికి చేరుకుంది. తల్లి రజిత ఏమైందని అడగగా, ఛాతిలో నొప్పిగా ఉందని చెప్పి పడుకుంది.అనంతరం తల్లి మధ్యాహ్నం సమయంలో బయటకు వెళ్లిన సమయంలో శ్రావణి ఇంట్లోని ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని మృతి చెందింది. తల్లి రజిత ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చంద్రమోహన్ తెలిపారు.

(సూర్య రూరల్, రమేష్)