BREAKING
సైబరాబాద్‌ రవాణా వ్యవస్థకు కొత్త దిశ.. రెండో టెస్ట్ తుది జట్టులో ఆ ఇద్దరిని తప్పించాలి.. సిరాజ్, జడేజాలను తీసుకోవాలన్న ఆకాశ్ చోప్రా! భక్తి భావంతో మార్మోగిన రాజాపురం.. క్రైస్ట్‌చర్చ్ లోకల్ క్రికెట్ మ్యాచ్‌లో రిషభ్ పంత్ విధ్వంసం.. 21 బంతుల్లోనే మెరుపు ఇన్నింగ్స్! ఈమెయిల్, వాట్సాప్ వినియోగంపై గీతంలో శిక్షణ విజయ్ సేతుపతి ‘మహారాజా’ చిత్రానికి హాలీవుడ్ దిగ్గజం ఫిదా.. ఆ అమ్మాయి నటనను మర్చిపోలేకపోతున్నానన్న టామ్ హ్యాంక్స్! సమాజంలో అమ్మాయిల గురించి వాస్తవ, బోల్డ్ విషయాలనే చూపించాను.. ‘ఐ హేట్ మ్యారేజ్’ దర్శకుడు పరమేష్ రేణుకుంట్ల ఇంటర్వ్యూ! విమాన క్యాబిన్ శబ్దాల తగ్గింపుపై రోల్స్-రాయిస్, ఐఐటీ కాన్పూర్ సంయుక్త పరిశోధన ఆళ్లగడ్డ మండలంలో మూడు గ్రామ పంచాయతీలు జనసేన కైవసం సబ్‌టైటలింగ్ అనేది కేవలం అనువాదం కాదు, ఒక కళ బ్రిలియంట్ కాన్సెప్ట్‌తో వస్తున్న ‘బాల 369’ పెద్ద బ్లాక్‌బస్టర్ కావాలి.. ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో నిఖిల్ సిద్ధార్థ! గాంధీ భవన్‌కు చేరిన పెద్దపల్లి పంచాయితీ.. సందీప్ దీక్షిత్‌తో మంత్రి వివేక్ భేటీ.. మార్కాపురం అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించాలి – ఆమ్ ఆద్మీ పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు వి.సుదర్శన్ వేవ్స్ ఫిల్మ్ బజార్ 20వ ఎడిషన్ ఘనత గుమ్మగట్ట మండలం గొల్లపల్లి గ్రామ సర్పంచ్‌గా వైసీపీ అభ్యర్థి సావిత్రమ్మ ఘన విజయం!!

ఆర్జీఐఏ శంషాబాద్ లో ఎలక్ట్రిక్ వాటర్ గ్లీజర్‌లో గంజాయి పట్టివేత

Select Suryaa Now
ఆర్జీఐఏ శంషాబాద్ లో ఎలక్ట్రిక్ వాటర్ గ్లీజర్‌లో గంజాయి పట్టివేత

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు రూ.2.71 కోట్ల విలువైన 7.750 కిలోల హైడ్రోపోనిక్ గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకాక్ నుంచి వచ్చిన ప్రయాణికుడు ఎలక్ట్రిక్ వాటర్ గ్లీజర్‌లో 73 ప్యాకెట్లుగా గంజాయిని దాచిపెట్టి తరలిస్తుండగా పట్టుబడ్డాడు. గంజాయిని సీజ్ చేసిన అధికారులు, నిందితుడిని ఎన్‌డీపీఎస్ చట్టం కింద అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పోతుల నర్సింహా, మేజర్ న్యూస్ - శంషాబాద్