BREAKING
ఫ్రాన్స్‌లో దేశవ్యాప్త సమ్మె, భారీ నిరసనలు బేయర్న్ మ్యూనిక్‌తో హ్యారీ కేన్ కాంట్రాక్ట్ పొడిగింపు ఒక్క అధికారిపైనే చర్యలా..? మిగతా బాధ్యుల సంగతేంటి..? ఏఐటీఏ ఎగ్జిక్యూటివ్ కమిటీలో సానియా, భూపతి ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ విజేతగా భారత్ చీరాల మున్సిపల్ కౌంటింగ్ స్టార్ట్ .. ఫలితాలపై ఉత్కంఠ! సివిల్ రైట్స్ చీఫ్ పదవికి హర్మీత్ ధిల్లాన్ రాజీనామా పదవి వీడే ప్రచారాన్ని ఖండించిన మార్కో రూబియో ఈసీ ఐటీ విభాగం పర్యవేక్షణపై ఎలాంటి మార్పు లేదు 70 వ ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు నిర్మల్ జిల్లా విద్యార్థులు ఎంపిక : ఓవల్ ఆఫీస్‌ను మార్చలేరు: ట్రంప్ సంచలన ఉత్తర్వులు 'రాహుల్ చర్చ సవాల్ నిలిచే ఉంది': బీజేపీకి శశి థరూర్ కౌంటర్ వాల్‌స్ట్రీట్ క్రాష్: $2.5 ట్రిలియన్ల సంపద ఆవిరి స్టాక్ పిక్స్ టుడే: హిందాల్కో, ఎయిర్‌టెల్, ఎల్ఐసీ బెంగళూరు ఎయిర్‌పోర్ట్ రోడ్డులో 18 నెలలు ట్రాఫిక్ ఆంక్షలు

70 వ ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు నిర్మల్ జిల్లా విద్యార్థులు ఎంపిక :

Select Suryaa Now
70 వ ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు నిర్మల్ జిల్లా విద్యార్థులు ఎంపిక :

 

సూర్య నిర్మల్ జిల్లా ప్రతినిధి :
70 వ ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు నిర్మల్ సెయింట్ థామస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపిక.

నిర్మల్ జిల్లా ఫీచర్లో జరిగిన జోనల్ స్థాయిలో నిర్వహించిన బాస్కెట్బాల ఎంపికలో  స్థానిక సెయింట్ థామస్ ఉన్నత పాఠశాల విద్యార్థులు అండర్ - 14 విభాగంలో 
సహస్ర రెడ్డి సమీక్ష రెడ్డి ఏమిల్య శ్రీయాన్ అండర్ - 17 విభాగంలో అవంతిక సహస్ర రెడ్డి సమీక్ష సేతి ప్రణయ్ శాంటోపాల్ అనే విద్యార్థులు రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ఎంపిక అయినారు ఎంపికైన విద్యార్థులు ఈనెల 13వ తేదీన కరీంనగర్ లో రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొంటారు ఈ విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపల్ ఫాదర్  టింటో ఆంటోనీ,ఉపాధ్యాయ బృందం, వ్యాయామ ఉపాధ్యాయులు,  అభినందించారు