చీరాల మున్సిపల్ కౌంటింగ్ స్టార్ట్ .. ఫలితాలపై ఉత్కంఠ!
చీరాల మున్సిపల్ కౌంటింగ్ స్టార్ట్ .. ఫలితాలపై ఉత్కంఠ!
చీరాల మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. చీరాల ఇంజనీరింగ్ కళాశాలలో తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. 44 వార్డులకు 163 మంది, చైర్మన్ పదవికి 8 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కూటమి, వైసీపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నేపథ్యంలో ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.