BREAKING
మృత్యువుకే ఎదురెళ్ళి గెలిచిన వీరనారీమణులు.. క్యాన్సర్‌ను జయించి స్ఫూర్తిగా నిలిచిన హీరోయిన్స్ సొంత పార్టీ ఎంపీ కార్యక్రమానికి వెళ్తే సస్పెండ్ చేస్తారా? ఏకపక్ష సస్పెన్షన్‌ను వెంటనే రద్దు చేయాలి జీబీఆర్‌లో క్రీడా సందడి.. విద్యార్థుల్లో ఉత్సాహం. సంగారెడ్డి జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కాట సుధా శ్రీనివాస్ గౌడ్ మెగాస్టార్ చిరంజీవి ‘కాకా’ నైజాం రైట్స్ సంచలనం.. రూ.35 కోట్ల భారీ డీల్‌ను దక్కించుకున్న ఏషియన్ సినిమాస్! కరువు రైతులకు రుణ ఉపశమనం కల్పించాలి! బ్యాంకర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి..జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీకిరణ్ సూచనలు ప్రతి ఒక్కరూ కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి శాంతిభద్రతలకే కార్డెన్ సెర్చ్. శాంతిభద్రతలకే కార్డెన్ సెర్చ్. నర్సరీ రైతు మార్గాని సత్యనారాయణకు యూనియన్ బ్యాంక్ పురస్కారం వారణాసి సినిమా ఓటీటీ రైట్స్ సంచలనం.. రూ.500 కోట్ల రికార్డు బిజినెస్‌పై టాలీవుడ్‌లో జోరుగా చర్చ! ఖైదీల సమస్యలు తెలుసుకున్న జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి గాంధీ పురం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి ఎవరు..? ఆశావాహుల పేర్లు శాంతాడంత.... ఎమ్మెల్యే ఎవరికి ఓకే అంటే వారే అభ్యర్థి... పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించాలి పత్తి సాగుపై రైతులకు అవగాహన

29న జరిగే కాన్ఫరెన్స్‌ను విజయవంతం చేయాలి

Select Suryaa Now
29న జరిగే కాన్ఫరెన్స్‌ను విజయవంతం చేయాలి
సూర్య కరీంనగర్ : దక్షిణ మధ్య రైల్వే ట్రాక్‌మెయింటెయినర్ల సమస్యల పరిష్కారం,హక్కుల సాధన కోసం ఈ నెల 29న లాలాగూడ రైల్వే ఇన్‌స్టిట్యూట్‌లో దక్షిణ మధ్య రైల్వే కార్మిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ట్రాక్‌మెన్ కాన్ఫరెన్స్‌ను విజయవంతం చేయాలని DMRKS,BMS నాయకులు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా  కరీంనగర్ రైల్వే స్టేషన్‌లో ట్రాక్‌మెయింటెయినర్లను కలిసి కాన్ఫరెన్స్‌కు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా ముందుకు రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో రైల్వే నాయకులు సూర్యదేవర శ్రీనివాసాచారి,బొమ్మనవేని చంద్రమౌళి,కరీంనగర్ BMS జిల్లా కార్యదర్శి తొర్తి శ్రీనివాస్‌తో పాటు పలువురు రైల్వే కార్మికులు పాల్గొన్నారు.