శాంతిభద్రతలకే కార్డెన్ సెర్చ్.
సూర్య న్యూస్ ముండ్లమూరు. శాంతి భద్రతల పరిరక్షణ, అ అసాంఘిక శక్తుల ,పాత నేరస్తుల కదలికల పైన ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్ఐ పి కోటేశ్వరరావు తెలిపారు. రాబోవు గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందుస్తు చర్యలను ఎస్ఐ చేపట్టారు. అందులో భాగంగా ఉల్లగల్లులో కార్డెన్సిచ్చిన పోలీసులు నిర్వహించారు అనుమానిత ప్రదేశాలు, గృహాలలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇటువంటి గొడవలకు పాల్గొనకుండా ఉండాలని ఎస్సై సూచించారు.