BREAKING
భారత్ - శ్రీలంక మధ్య సాంకేతిక భాగస్వామ్యం రాజమహేంద్రవరం కు ఎన్నికల నేపాల్‌లో లోయలో పడిన ఎలక్ట్రిక్ వాహనం.. పద్నాలుగు మంది మృతి యూఏఈ తీరంలో ప్రక్షేపక దాడికి గురైన చమురు ట్యాంకర్ సైనిక వీరుల త్యాగాలకు సరికొత్త హంగులతో గాలంట్రీ అవార్డ్స్ పోర్టల్ ప్రారంభం శ్రీ మూలస్థానేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ వేమిరెడ్డి దంపతులు దేశవ్యాప్తంగా 'ఒక దేశం - ఒక రేషన్ కార్డు' పథకం భారతీయుడు 2 షూటింగ్ ప్రమాదంపై కాజల్ అగర్వాల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ రోజు త్రుటిలో ప్రాణాలు దక్కాయి రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికైన విద్యార్థిని కుందన రోడ్డు ప్రమాద బాధితులకు రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స ప్రధానమంత్రి 'పీఎం రాహత్' పథకాన్ని పటిష్టంగా అమలు చేయాలి.. రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలు తండ్రి గురించి తరుణ్ భాస్కర్ భావోద్వేగ వ్యాఖ్యలు.. ఆ మాటలు వింటే కన్నీళ్లాగవు మహిళలు, బాలికల భద్రతకు ‘షీ బాక్స్‌’లు ఫిర్యాదులు, ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంచాలి - జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపీఎస్.. సీతానగరం మండలంలో ప్రపంచ న్యూమోనియా దినోత్సవం ఓటీటీలోకి విశ్వక్ సేన్ కల్ట్ సినిమా.. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

పత్తి సాగుపై రైతులకు అవగాహన

Select Suryaa Now
పత్తి సాగుపై రైతులకు అవగాహన

కుకునూరుపల్లి, .... మండల పరిధిలోని మేదినిపూర్ గ్రామంలో మిషన్ ఫర్ కాటన్ ప్రొడక్టివిటీ కార్యక్రమంలో భాగంగా మండల వ్యవసాయ అధికారులు  (హెచ్‌డీపీఎస్)అధిక సాంద్రత పత్తి సాగుపై రైతులకు అవగాహన కల్పిస్తూ క్షేత్రస్థాయి సందర్శించారు.ఈ సందర్భంగా మండల వ్యవసాయ అధికారి గోవిందరాజు మాట్లాడుతూ
హెచ్‌డీపీఎస్ పత్తి సాగు చేయడం ద్వారా మొక్కల సాంద్రతను పెంచి,శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించవచ్చు అని సూచించారు.పత్తి పొలాలను సందర్శించి పంట ఎదుగుదల, మొక్కల సాంద్రత, ఎరువులు యాజమాన్యం, నీటి సస్యరక్షణ చర్యలను పరిశీలించారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు ఆధునిక సాగు పద్ధతులను అవలంబించాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మధు మోహన్ గారు, మండల వ్యవసాయ అధికారి గోవిందరాజు ,వ్యవసాయ విస్తరణ అధికారి  రమ్య శ్రీ,శ్రీహరి గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.