BREAKING
ప్రపంచ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉంది 2.2 బిలియన్ డాలర్ల రుణ ప్యాకేజీ ఆమోదం పొందాలంటే బడ్జెట్ చట్టాన్ని అమలు చేయాల్సిందే వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఇళ్లకు వెళ్లి పరామర్శించిన యువనేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు కేవలం రెండే రెండు తెలుగు సినిమాలలో నటించిన ఈ స్టార్ హీరోయిన్ ఎవరో గుర్తున్నారా? శత్రుచర్ల విజయరామరాజు మృతి పట్ల మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ తీవ్ర దిగ్భ్రాంతి ఘనా ఆర్థిక స్థిరత్వం, వృద్ధిపై ఐఎంఎఫ్ ప్రశంసలు ప్రజా సమస్యలు’ పుస్తక ఆవిష్కరణ... డ్రైనేజీ సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు.. బారా గల్లీలో తలసాని పర్యటన చిన్నారుల భద్రత అందరి బాధ్యత. ఓటీటీని షేక్ చేస్తున్న రాధికా ఆప్టే రియల్ మిస్టరీ థ్రిల్లర్.. ఒళ్లు గగుర్పొడిచే కథతో సంచలనం తీవ్రమైన ఉద్యోగ కోతలు, అసమానతలు పెరిగే ప్రమాదముందన్న ఫెడ్ గవర్నర్ మైఖేల్ బార్ కాలనీ అభివృద్ధికి సహకరిస్తా: హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ మళ్లీ మారిన పంచాయతీ ఎన్నికల షెడ్యూల్.. ఉత్తరాంధ్ర పేదల నేత శత్రుచర్ల అస్తమయం" కంటోన్మెంట్ అభివృద్ధికి కృషి : నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మద మల్లిఖార్జున్.

శాంతిభద్రతలకే కార్డెన్ సెర్చ్.

Select Suryaa Now
శాంతిభద్రతలకే కార్డెన్ సెర్చ్.

సూర్య న్యూస్ ముండ్లమూరు. శాంతి భద్రతల పరిరక్షణ, అ అసాంఘిక శక్తుల ,పాత నేరస్తుల కదలికల పైన ప్రత్యేక దృష్టి సారించినట్లు ఎస్ఐ పి కోటేశ్వరరావు తెలిపారు. రాబోవు గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ముందుస్తు చర్యలను ఎస్ఐ చేపట్టారు. అందులో భాగంగా ఉల్లగల్లులో కార్డెన్సిచ్చిన పోలీసులు నిర్వహించారు అనుమానిత ప్రదేశాలు, గృహాలలో తనిఖీలు నిర్వహించారు. అనంతరం గ్రామస్తులతో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇటువంటి గొడవలకు పాల్గొనకుండా ఉండాలని ఎస్సై సూచించారు.