BREAKING
బెల్లంకొండ శ్రీనివాస్ ‘హైందవ’ పవర్‌ఫుల్ టీజర్ రిలీజ్.. డివైన్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌గా సరికొత్త రికార్డులు! గొంతులో బాటిల్ మూత ఇరుక్కుని తొమ్మిది నెలల చిన్నారి మృతి ఆళ్లగడ్డలో ఎన్నికలు కోడ్ అమలు కదిరిబాబురావు కళాశాల విద్యార్థుల స్వచ్ఛభారత్ కాఫీ విత్ కరణ్ సీజన్ 9 గెస్ట్ లిస్ట్ లీక్.. అలియా భట్‌తో పాటు చివరి గెస్ట్‌గా బాద్షా షారుఖ్ ఖాన్! వడ్డీ రేట్ల హెచ్చుతగ్గులతో యూరోపియన్ బ్యాంకులకు కొత్త సవాళ్లు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎస్ఐ వెంకటేశ్వరరెడ్డి: రెండుసార్లు ఐవీఆర్ఎస్ ద్వారా ఎన్నికైన మండల అధ్యక్షుడి మాటకు విలువ లేదా? పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఏది? నియోజకవర్గ ఇన్‌చార్జి తీరుపై మండల అధ్యక్షుడి ఆవేదన-రాష్ట్ర, జిల్లా నాయకత్వం ఇప్పటికైనా స్పందించేనా? హత్యకు గురైన ప్రకాశం కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి మాజీ ముఖ్యమంత్రి జగన్ హన్ రెడ్డిని కలిసిన ఒబేద్, రాజ్ పాల్ గిలీడ్ సైన్సెస్ మరియు విర్ బయోటెక్నాలజీ సంచలన ఒప్పందం సర్వే సమర్థవంతంగా, సకాలంలో పూర్తి చేయాలి - జేసీ కల్పనా కుమారి పెనుమూడి వద్ద 50 అడుగుల బుద్ధ విగ్రహాన్ని నెలకొల్పాలి నీట్‌లో మెరిసిన పామూరు ముద్దుబిడ్డ ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు

విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి.. సర్పంచ్ ఇంటి ఎదుట ఆందోళన

Select Suryaa Now
విద్యుత్ షాక్‌తో ఎలక్ట్రీషియన్ మృతి.. సర్పంచ్ ఇంటి ఎదుట ఆందోళన

సూర్య కరీంనగర్ ప్రతినిధి;కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం చిన్న ముల్కనూర్ గ్రామానికి చెందిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ కత్తెరమల్ల రమేష్ (31) ఈ నెల 6న గ్రామంలో వీధి దీపం మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురయ్యాడు. తీవ్ర గాయాలపాలైన ఆయన గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహం గ్రామానికి చేరుకోవడంతో విషాదం నెలకొంది. రమేష్ మృతికి గ్రామ సర్పంచ్ సాంబారి భారతమ్మ, ఆమె భర్త కొమురయ్య కారణమంటూ మృతుడి బంధువులు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కుటుంబ సభ్యులు, మాల సంఘం నాయకులు మృతదేహంతో సర్పంచ్ ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో చిన్న ముల్కనూర్ గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీగా మోహరించారు.