ఆళ్లగడ్డలో ఎన్నికలు కోడ్ అమలు
ఎన్నికల కోడ్ నేపథ్యంలో రాజకీయ నాయకుల విగ్రహాలకు ముసుగులు..
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలు లోకి రావడంతో ఆళ్లగడ్డ పట్టణంలో, గ్రామాలలో ఉన్న రాజకీయ పార్టీల విగ్రహాలకు, శిలా ఫలకాలకు బుధవారం అధికారులు ముసుగులు వేస్తున్నారు. మున్సిపాలిటి పరిధిలోని వైయస్సార్. విగ్రహాలకు ముసుగులు వేశారు. అలాగే రాజకీయ నాయకుల ఫ్లెక్సీలను కూడా తొలగించారు. 30 విగ్రహాలు, శిలా ఫలకాలకు ఇప్పటికే ముసుగులు వేసినట్లు మున్సిపాలిటీ అధికారులు తెలిపారు.