BREAKING
ఈయూ దీర్ఘకాలిక బడ్జెట్‌పై ముదిరిన విభేదాలు ఆసియా ఇన్వెస్టర్లతో వాణిజ్య బంధాలను బలపరచుకోవడమే లక్ష్యంగా ఘనా ఇంటర్నేషనల్ బ్యాంక్ ప్రణాళికలు చెట్టు కింద పార్క్ చేసిన కారు దగ్ధం.. రూ.8 లక్షల ఆస్తి నష్టం..! ఎఫ్‌టీఎస్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు వినతి పత్రం బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిగా అడ్లూరి దేవేందర్ కెన్యాలో రెండవ ఎబోలా కేసు నమోదు లండన్ పోలీసుల కాంట్రాక్ట్ వివాదంపై సద్దుమణిగిన లీగల్ వార్ ఎలక్షన్ కోడ్ కూసింది..చీరాలలో ముమ్మర తనిఖీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్.. నిపుణుల కీలక సూచనలు! రాజ్యాంగ నిర్మాత విగ్రహానికే ఆంక్షలా..? ఆరెంజ్ జ్యూస్ కంటే పండును నేరుగా తినడం ఎందుకు మంచిది.. ఆరోగ్య నిపుణుల సలహా! జేకే సిమెంట్ షేర్లలో సరికొత్త జోరు:. బిగ్ షాక్ ఇచ్చిన జ్యూరీ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లిన ఆపిల్ అమెజాన్ అడవుల్లో విపరీతంగా పెరుగుతున్న కార్చిచ్చు టీజీవో మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల పోస్టర్ ఆవిష్కరణ

ఉద్యాన పంటల పథకాల కోసం రిజిస్ట్రేషన్లు చేసుకోండి

Select Suryaa Now
ఉద్యాన పంటల పథకాల కోసం రిజిస్ట్రేషన్లు చేసుకోండి
పెద్దపంజాణి,
గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌లో భాగంగా రైతులకు వివిధ ఉద్యానవన పథకాల కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని
ఉద్యాన అధికారి వరప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు.అక్టోబర్ 12వ తేదీ నుంచి 17వ తేదీ వరకు రైతులు తమకు అవసరమైన పథకాల కోసం నమోదు చేసుకోవచ్చు.ఈ పథకాల ద్వారా రైతులు పొందగలిగే ప్రయోజనాలు:
కొత్త పండ్ల తోటల ఏర్పాటు – కొబ్బరి, ఖర్జూరం, ఆపిల్, మామిడి, జామ, దానిమ్మ, అరటి, బొప్పాయి వంటి పండ్ల తోటల సాగు,పాత మామిడి తోటల పునరుద్ధరణ,పంటల కోత అనంతర మౌలిక సదుపాయాలు,కలెక్షన్ సెంటర్లు,
 ప్యాక్ హౌసులు,కోల్డ్ రూములు ప్రాసెసింగ్ యూనిట్లు,ఆధునిక వ్యవసాయ పరికరాలు, సదుపాయాలు పాలీహౌసులు,పవర్ టిల్లర్లు,బ్యాటరీ స్ప్రేయర్లు,మినీ ట్రాక్టర్లు,టార్పాలిన్ పట్టలు,ఫారం పాండ్లు,ప్లాస్టిక్ క్రేట్లు వంటి వాటిక కొరకు అర్హత కలిగిన రైతులు తమకు అవసరమైన పథకాలను ఎంపిక చేసుకుని, అక్టోబర్ 17వ తేదీలోపు తమ సమీప రైతు సేవా కేంద్రాన్ని సంప్రదించాలన్నారు.రిజిస్ట్రేషన్ కోసం ఆధార్ కార్డు, పట్టాదారు పాస్‌బుక్ మరియు బ్యాంకు ఖాతా వివరాలను సమర్పించి నమోదు చేసుకోవాలన్నారు.
By..ఎం.సుబ్రహ్మణ్యం రెడ్డి , రిపోర్టర్, పెద్దపంజాణి