BREAKING
మ్యాంచెస్టర్ సిటీ పన్ను వ్యవహారాల విచారణపై వ్యాఖ్యానించలేమన్న బ్రిటన్ పన్ను శాఖ హెచ్‌ఎమ్‌ఆర్‌సి గంజాయి విక్రయానికి యత్నించిన వ్యక్తి అరెస్ట్ రాత్రి వేళ పోలీసుల వాహనాల తనిఖీలు ముమ్మరం శివ సినిమాలో అసలు కథేముంది అని వర్మను అడిగా.. తనికెళ్ల భరణి ఆసక్తికర వ్యాఖ్యలు! పంపనూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం,కారు ఢీకొని ద్విచక్ర వాహనదారుడు కి తీవ్ర గాయాలు. అనుమానాస్పద స్థితిలో యువతి మృతి బ్రిటన్‌లో ప్రముఖ రచయిత్రి సాలీ రూనీ పుస్తకాల విక్రయాలపై ఆంక్షలు మొబైల్స్ మన జీవితాలను నాశనం చేశాయి.. పాపరాజీల తీరుపై సల్మాన్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు! ఓటీటీ రాకతో సినిమా ప్రపంచంలో విప్లవాత్మక మార్పులు.. థియేటర్ల నుంచి ఇంటి స్క్రీన్ వరకు ప్రయాణం! రష్యా ఇంధన దిగ్గజం నోవాటెక్ కీలక నిర్ణయం ఈయూ దీర్ఘకాలిక బడ్జెట్‌పై ముదిరిన విభేదాలు ఆసియా ఇన్వెస్టర్లతో వాణిజ్య బంధాలను బలపరచుకోవడమే లక్ష్యంగా ఘనా ఇంటర్నేషనల్ బ్యాంక్ ప్రణాళికలు చెట్టు కింద పార్క్ చేసిన కారు దగ్ధం.. రూ.8 లక్షల ఆస్తి నష్టం..! ఎఫ్‌టీఎస్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కరించాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కకు వినతి పత్రం బీజేపీ జిల్లా ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిగా అడ్లూరి దేవేందర్

నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయం.

Select Suryaa Now
నేరాల నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ ధ్యేయం.

సూర్య న్యూస్ ముండ్లమూరు. 

గ్రామాల్లో నేరాలను అరికట్టేందుకు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేందుకు, శాంతి భద్రతల పరిరక్షణ కు ప్రజల సహకరించాలని ఎస్సై పి కోటేశ్వరరావు కోరారు. మండల పరిధిలోని పసుపుగల్లు గ్రామంలో స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పోలీస్ సిబ్బందితో కలిసి కార్డాన్ సెర్చ్ నిర్వహించారు అందులో భాగంగా ఎలక్షన్ సమయంలో ప్రజలు ఎటువంటి గొడవల కు పాల్పడద్దని ఎస్ఐ సూచించారు.