BREAKING
లండన్ పోలీసుల కాంట్రాక్ట్ వివాదంపై సద్దుమణిగిన లీగల్ వార్ ఎలక్షన్ కోడ్ కూసింది..చీరాలలో ముమ్మర తనిఖీలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క్యారెట్, బీట్‌రూట్ జ్యూస్.. నిపుణుల కీలక సూచనలు! రాజ్యాంగ నిర్మాత విగ్రహానికే ఆంక్షలా..? ఆరెంజ్ జ్యూస్ కంటే పండును నేరుగా తినడం ఎందుకు మంచిది.. ఆరోగ్య నిపుణుల సలహా! జేకే సిమెంట్ షేర్లలో సరికొత్త జోరు:. బిగ్ షాక్ ఇచ్చిన జ్యూరీ తీర్పుపై అప్పీల్‌కు వెళ్లిన ఆపిల్ అమెజాన్ అడవుల్లో విపరీతంగా పెరుగుతున్న కార్చిచ్చు టీజీవో మహిళా విభాగం ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాల పోస్టర్ ఆవిష్కరణ * జనరల్‌ ఆస్పత్రిలో పార్కింగ్‌ కష్టాలు! * కార్లతో నిండుతున్న ఆస్పత్రి ప్రాంగణం.. * అంబులెన్సుల రాకపోకలకు అంతరాయం! * అత్యవసర వేళల్లో రోగులకు ఇబ్బందులు తప్పవా? * ప్రత్యేక పార్కింగ్‌ స్థలం ఏర్పాటు చేయాలని ప్రజల డిమాండ్‌! మహంకాళి ఆలయ ఆర్చ్‌పై దాతల పేర్ల వివాదం..! * రూ.12 లక్షలతో ఆర్చ్ నిర్మిస్తే.. దాతగా మరో పోలీస్ అధికారి పేరు ! అసలైన దాతలకు అన్యాయం ! చైనా సంస్థల కొనుగోలుకు ఇటలీలో ఉత్పాదక ప్లాంట్లు అందుబాటులో లేవు వెనెజువెలా నేషనల్ అసెంబ్లీ అధ్యక్షుడిపై ఆంక్షలు ఎత్తివేసిన అమెరికా ఐసీఐసీఐ లంబార్డ్ త్రైమాసిక ఫలితాల జోరు జూబిలెంట్ ఫుడ్‌వర్క్స్ షేర్లలో 47 శాతం ర్యాలీకి అవకాశం: ఆకర్షణీయమైన వాల్యుయేషన్లతో ‘బై’ రేటింగ్ ఇచ్చిన మోతీలాల్ ఓస్వాల్!

శ్రీ మహా చండీదేవి అలంకరణలో అమ్మవారు

Select Suryaa Now
శ్రీ మహా చండీదేవి అలంకరణలో అమ్మవారు

శ్రీ మహా చండీదేవి అలంకరణలో అమ్మవారు
ఇంకొల్లు, మేజర్‌న్యూస్‌ : 
ఇంకొల్లులోని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి కళ్యాణమందిరంలో అమ్మవారు శ్రీ మహా చండీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తి పారవశ్యంతో నిండిపోయింది. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూజారులు ప్రత్యేక పూజలు చేసి భక్తులను ఆశీర్వదించారు. లోక కల్యాణం, సకల జనుల సుఖశాంతులు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలగాలని భక్తులు అమ్మవారిని ప్రార్థించారు. కార్యక్రమంలో ఆలయ కమిటి అధ్యక్షులు బెల్లంకొండ వాసుదేవరావు, కమిటి సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.