BREAKING
ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కొరియాకు బీటీఎస్ చేసినట్లే భారత్‌కు చేయాలన్నదే మా లక్ష్యం.. యువ బాయ్ బ్యాండ్ అవుట్‌స్టేషన్ ఆసక్తికర వ్యాఖ్యలు! పురపాలక సంఘంలో మహిళా ఓటర్లు ఆధిక్యం రాక్‌ఫెల్లర్ ఫౌండేషన్ మరియు ఓపెన్‌ఏఐ భాగస్వామ్యం సీట్ల సర్దుబాటుపై స్పష్టత భట్టిప్రోలు మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ లకు రిజర్వేషన్ల ఖరారు మృతుల కుటుంబాలకు మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పరామర్శ శ్రీవారాహి దేవి అలంకారంలో అమ్మవారు ట్రెండింగ్‌లో ‘రాయవలస’ సినిమా మాస్ ఫోక్ సాంగ్.. ఇంటర్నెట్‌ను ఊపేస్తున్న ‘రింగుడు రింగుడు పిల్లా’! దక్షిణ ఇటలీలో తీవ్రమవుతున్న ఇంధన కొరత ముప్పు ఓటీటీ నెట్‌ఫ్లిక్స్...సుమారు వెయ్యి మంది ఉద్యోగుల తొలగింపునకు రంగం సిద్ధం నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న అనగాని శివప్రసాద్ మిర్యాలగూడ టూ టౌన్ ఎస్ఐ సతీష్ కు తీవ్ర గాయాలు సెప్టెంబర్ ద్రవ్యోల్బణ డేటాతో వడ్డీ రేట్ల పెంపుపై పెరిగిన అంచనాలు బతుకమ్మ - తెలంగాణ సంస్కృతి, ఆడపడుచుల ఆత్మగౌరవానికి ప్రతీక

స్మార్ట్‌ కార్డులపై గ్రామాల పేర్లు నమోదు చేయాలి!

Select Suryaa Now
స్మార్ట్‌ కార్డులపై గ్రామాల పేర్లు నమోదు చేయాలి!

కలెక్టర్‌కు సర్పంచుల వినతి

చౌటుప్పల్‌, మేజర్ న్యూస్: స్మార్ట్‌ రేషన్‌ కార్డులపై రెవెన్యూ గ్రామాల పేర్లతోపాటు గ్రామపంచాయతీల పేర్లను కూడా నమోదు చేయాలని మండలంలోని 14 గ్రామపంచాయతీల సర్పంచులు కోరారు. ఈ మేరకు బుధవారం జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, ఆర్డీవో శేఖర్‌రెడ్డి, తహసీల్దార్‌ వీరాభాయ్‌లకు వినతిపత్రం అందజేశారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని అధికారులు తెలిపినట్లు సర్పంచులు పేర్కొన్నారు. కార్యక్రమంలో సుర్వి మల్లేశ్‌ గౌడ్‌, గిర్కంటి నిరంజన్‌ గౌడ్‌, కైరంకొండ స్వప్న అశోక్‌, నందగిరి వెంకటేశం గౌడ్‌, తంగేళ్ల వెంకటేశం, గంజి వనజ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.