BREAKING
అఫోర్డబుల్ కేర్ యాక్ట్ పరిధిలోని 1.89 లక్షల మందికి సబ్సిడీలను నిలిపివేసిన అమెరికా ప్రభుత్వం విద్యార్థుల నిరసనలతో రణరంగంగా మారిన రాజధాని తిరానా నూతన వధూవరులను ఆశీర్వదించిన సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని గూగుల్‌తో చర్చిస్తున్న యూరోపియన్ కమిషన్ సాయంత్రం వేళ ఆరోగ్యకరమైన స్నాక్స్ తీసుకోవడం ఎందుకు ముఖ్యం.. ఆరోగ్య నిపుణుల సూచనలు! డిజిటల్ వేదికలలో హింసాత్మక మరియు అసభ్య కంటెంట్‌పై మెక్సికో ఉక్కుపాదం ఉదయం పూట యోగా మరియు వ్యాయామంతో ఆరోగ్యకరమైన జీవితం.. నిపుణుల కీలక సూచనలు! హార్ముజ్ జలసంధిలో సింగపూర్ నౌకలపై క్షిపణి దాడులు...సముద్రంలో మునిగిపోయిన ఒక కంటెయినర్ నౌక రజకుల హక్కుల సాధనకు ఐక్య పోరాటం శ్రీ మహా చండీదేవి అలంకరణలో అమ్మవారు గ్లోబల్ రేంజ్‌లో ‘కల్కి’ సినిమాటిక్ యూనివర్స్.. సంచలన ప్రణాళికలతో దర్శకుడు నాగ్ అశ్విన్! వీధి కుక్కల నియంత్రణకు మున్సిపాలిటీ ప్రత్యేక చర్యలు సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘జైలర్ 2’ చిత్రంలో విద్యాబాలన్ కీలక పాత్ర.. సౌత్ సినిమాలపై ఆసక్తికర వ్యాఖ్యలు! సమాచార హక్కు చట్టం–2005పై అవగాహన కార్యక్రమం పులిగడ్డ వారధి కోసం 49 రోజులు నిరాహార దీక్ష.. విమలాదేవి కన్నుమూత

శ్రీవారాహి దేవి అలంకారంలో అమ్మవారు

Select Suryaa Now
శ్రీవారాహి దేవి అలంకారంలో అమ్మవారు

భట్టిప్రోలు, మేజర్ న్యూస్: దసరా ఉత్సవాల సందర్భంగా మండల కేంద్రమైన భట్టిప్రోలు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు బుధవారం నాటికి నాలుగవ రోజుకు చేరాయి.వాసవి మాత శ్రీ వారాహి దేవి,పార్వతి అమ్మవారు శ్రీ అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి 
పూజలో మద్దుల మహా వెంకటేశ్వరరావు- అనూరాధ, మద్దుల వెంకట రామలింగేశ్వర రావు-నాగమణి, కపిలవాయి శ్రీనివాసరావు- ఝాన్సీ రాణి, ఆలపాటి సురేంద్ర- ఉషారాణి, ఆత్మూరి వాళేశ్వరరావు- భవాని, నంబూరు వెంకట కృష్ణమూర్తి-లక్ష్మీ శ్యామల, మాచర్ల సాంబశివరావు- లక్ష్మీకుమారి, గుగ్గిలం వెంకట రాజేష్ కుమార్-రత్న, బొలిశెట్టి తిరుమల శ్రీనివాసరావు-జ్యోతి కిరణ్మయి, కాళంగి వీర వెంకట పాండురంగారావు, తూనుగుంట్ల సాంబశివరావు- అనిత దంపతులు పూజలో పాల్గొన్నారు. అమ్మవారలకు అలంకారాలను కాళపల్లి శ్రీరామ ప్రసాద్, జవ్వాది వెంకటేశ్వర స్వామి, తూనుగుంట్ల ధర్మేంద్ర, వెంకట లక్ష్మీనారాయణ, గొడవర్తి నాగ మనోజ్ బాలాజీ, నాలం రమేష్ కుమార్ లు చేయించారు.ప్రసాద వినియోగాలను గొడవర్తి మల్లికార్జునరావు-శ్రీ ధనలక్ష్మి దేవి, బి మురళి వెంకట శ్రీహర్ష-వెంకట వైష్ణవి దంపతులు అందించారు.లక్కీ డీప్ ఫ్రైజును మద్దుల చంద్ర కిషోర్ కుమార్తె కుమారి మద్దుల నాగసాయి సంహిత స్పాన్సర్ చేశారు. ఈ కార్యక్రమాలను దేవస్థానం అధ్యక్షులు తూనుగుంట్ల సాయిబాబా మరియు కమిటీ సభ్యులు,మహిళా కమిటీ సభ్యులు పర్యవేక్షించారు.