పురపాలక సంఘంలో మహిళా ఓటర్లు ఆధిక్యం
రేపల్లె మేజర్ న్యూస్; పురపాలక సంఘంలో మహిళా ఓటర్లు ఎక్కువమంది ఉన్నారు పట్టణంలో 37008 మంది వాటర్ ఉండగా వీరిలో 17483 మంది పురుషులు 19521 మంది స్త్రీలు నలుగురు అదర్స్ గా నమోదయ్య ఉన్నారు. పురపాలక సంఘానికి ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కావడంతో పట్టణంలో రాజకీయ నాయకుల హడావుడి మొదలైంది అంతేకాకుండా గతంలో 28 వార్డులు ఉండగా ప్రస్తుతం 38 వార్డులుగా రేపల్లె పురపాలక సంఘాన్ని విభజించారు మున్సిపల్ చైర్మన్ ఓసి మహిళగా రిజర్వుడు కాగా షెడ్యూల్ తెగలు (ఎస్.టి) కు రెండు వార్డులు కేటాయించగా ఏడవ వార్డు మహిళకు 16వ వార్డు జనరల్ గా ఎంపిక చేశారు షెడ్యూల్ క్యాస్ట్ (ఎస్.సి) లో ఆరు వార్డులు కేటాయించగా 6, 26, 28 వార్డులు మహిళలకు 3, 23, 25 వార్డులు ఎస్సీ జనరల్ గా కేటాయించారు బీసీలకు మొత్తం 10 వార్డుల కేటాయించగా 17, 24, 27, 29, 35 వార్డులు మహిళలకు కేటాయించారు 21, 22, 32, 33 ,36 వార్డులు బీసీ జనరల్ కు కేటాయించారు. జనరల్ కేటగిరీలో మహిళలకు 9 వార్డులు కేటాయించగా నాలుగు, ఎనిమిది, తొమ్మిది, పది, పదకొండు, 13 19,20, 34 వార్డులను జనరల్ మహిళలకు కేటాయించారు. అన్ రిజర్వుడుకు 9 వార్డు లు కేటాయించారు వాటిలో 1,2,5,12, 14, 15,18,30,31, వార్డులను అన్ రిజర్వుడ్ వార్డులుగా కేటాయించారు. ఒకటో వార్డులో 939 ఓటర్లు ఉండగా పులుసులు 448, మహిళలు 491 రెండో వార్డులో 1006 మంది వాటర్ ఉండగా 491 పురుషులు 515 స్త్రీలు మూడో వార్డులో 946 మంది వాటర్లో ఉండగా 448 మంది పురుషులు 497 మంది స్త్రీలు ఒకరు అదర్స్ ఉన్నారు నాలుగో వార్డులో 944 మంది వాటర్లో ఉండగా 441 పురుషులు 503 స్త్రీలు ఉన్నారు ఐదవ వార్డులో 1081 మంది వాటర్లో ఉండగా 517 పురుషులు 564 స్త్రీలు ఉన్నారు ఆరో వార్డులో 1123 మంది వాటర్లో ఉండగా 524 మంది పురుషులు 59 మంది స్త్రీలు ఏడవ వార్డులో 1133 మంది గాను 514 మంది పురుషులు 619 మంది స్త్రీలు 8వ వార్డులో 1152 మంది గాను 522 మంది పురుషులు 630 మంది స్త్రీలు తొమ్మిదో వార్డులో 1108 మంది వాటర్లో ఉండగా 496 మంది పురుషులు 612 మంది స్త్రీలు పదో వార్డులో 1047 మంది కి గాను 463 మంది పురుషులు 54 మంది స్త్రీలు 11వ వార్డులో 1078 ఉండగా 511 పురుషులు 567 స్త్రీలు 12 వార్డు లో1021 గాను 494 పురుషులు 527 స్త్రీలు 13వ వార్డులో 928 మంది గాను 426 పురుషులు 502 స్త్రీలు 14వ వార్డులో 932 గాను 452 పురుషులు 480 స్త్రీలు 15వ వార్డులో 941 గాను 454 పురుషులు 487 స్త్రీలు 16 వ వార్డులో 932 గాను 443 పురుషులు 488 స్త్రీలు, ఒకరు అదర్స్, 17వ వార్డులో 9502 గాను 454 పురుషులు 498 స్త్రీలు 18 వ వార్డులో 1127 గాను 554 పురుషులు 573 స్త్రీలు 19 వార్డులో 1073 గాను 509 పురుషులు 564 స్త్రీలు 20వ వార్డులో 954 గాను 447 పురుషులు 507 స్త్రీలు 21 వార్డులో 957 గాను 471 పురుషులు 486 స్త్రీలు 22వ వార్డులో 1028 గాను 494 పురుషులు 534 స్త్రీలు 23వ వార్డులో 1031 గాను 484 పురుషులు 547 స్త్రీలు 24 వ వార్డులో 956 గాను 449 పురుషులు 507 స్త్రీలు 25వ వార్డులో 985 గాను 476 పురుషులు 509 స్త్రీలు 26వ వార్డులో 987 గాను 445 పురుషులు 542 స్త్రీలు 27 వార్డులో 963 గాను 458 పురుషులు 505 స్త్రీలు 28వ వార్డులో 1172 గాను 541 పురుషులు 630 స్త్రీలు ఒకరు అదర్స్29వ వార్డులో 1163 గాను 517 పురుషులు 646 స్త్రీలు 30 వార్డులు 1123 గాను 545 పురుషులు 577 స్త్రీలు ఒకరు అదర్స్ 31 వ వార్డులో 1129 గాను 557 పురుషులు 572 స్త్రీలు 32వ వార్డులో 1035 గాను 498 పురుషులు 537 స్త్రీలు 33 వార్డులో 1003 గాను 48 పురుషులు 515 స్త్రీలు 34 వ వార్డులో 1094 గాను 519 పురుషులు 575 స్త్రీలు 35 వ వార్డులో 929 గాను 438 పురుషులు 491 స్త్రీలు 36 వ వార్డులో 1036 గాను 495 పురుషులు 541 స్త్రీలు మున్సిపల్ ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకొనుటకు సిద్ధంగా ఉన్నారు