వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
వైభవంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు
కుకునూరుపల్లి, మేజర్ న్యూస్.....దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో సందర్భంగా కుకునూరుపల్లి మండల కేంద్రంలో డాల్ఫిన్స్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన దుర్గామాత మండపం వద్ద మంగళవారం వేద పండితులతో మంత్రోఛ్చిరణలతో కుంకుమార్చన సహస్రనామ పారాయణం నిర్వహించరు. ఈ కార్యక్రమంలో శ్రీ వారాహి దేవాలయ ట్రస్ట్ చైర్మన్ మమతమ్మ హాజరై అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం శాలువా దొంగనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాల్ఫిన్స్ యూత్ సభ్యులకు మహిళలు పాల్గొన్నారు.